స్లీవ్ లెస్ జాకెట్ లో సారంగ దరియా అందాలు... మొదటిసారి అలా చేసిన సాయి పల్లవి!

First Published Apr 4, 2021, 1:13 PM IST

ఈతరం పద్దతి గల హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు. సాయి పల్లవి ఎంచుకునే పాత్రలతో పాటు ఆమె వ్యక్తిత్వం కూడా చాలా విభిన్నం. ఎన్ని డబ్బులు ఆఫర్ చేసినా... సాయి పల్లవి స్కిన్ షో చేయదు. అలాగే ప్రాధాన్యం లేని సినిమాలు ఒప్పుకోదు.