MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rakul Preeth: ఇది నా ప్రెట్టీ సిట్టింగ్ ఫోజు అంటున్న రకుల్... ప్రియుడు జాకీ షాకింగ్ కామెంట్ వైరల్

Rakul Preeth: ఇది నా ప్రెట్టీ సిట్టింగ్ ఫోజు అంటున్న రకుల్... ప్రియుడు జాకీ షాకింగ్ కామెంట్ వైరల్

రకుల్ ప్రీత్ సింగ్ డెనిమ్ షార్ట్ లో హాట్ సిట్టింగ్ పోజిచ్చారు. ఈ ఫోజు ఎలా ఉందని కామెంట్ పెట్టారు. సదరు కామెంట్ కి ప్రియుడు జాకీ భగ్నానీ స్పందించారు. ఓ మై.. అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్ గా మారింది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 20 2022, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇటీవల 31వ బర్త్ డే జరుపుకున్న రకుల్ బేబీ తన లవర్ ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి పరిచయం చేసింది.  ఇతనే నా లవ్ అంటూ... సడన్ షాక్ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్. రకుల్ పై గతంలో కొన్ని ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. అయితే జాకీ పేరు కొత్తగా వినిపించడంతో అందరూ ఒకింత ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

యాక్టర్ కం ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ తన ప్రేమికుడు అని కన్ఫర్మ్ చేసింది. రకుల్ ప్రీత్ (Rakul preeth) చెప్పే వరకు వీళ్ళ రిలేషన్ గురించి అసలు సమాచారం లేదు. మీడియాలో ఎక్కడా వీరి రిలేషన్ కి సంబంధించిన కథనాలు వెలువడలేదు. ఇది ఒకింత ఆమె అభిమానులకు సర్ప్రైజ్ అని చెప్పాలి.

36


ఇక ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు కూడా ఎక్కనున్నారని సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నాకే రకుల్ బహిరంగ ప్రకటన చేశారని వినికిడి. కాగా ప్రేమలో పడిన రకుల్ గ్లామర్ రెట్టింపు అయ్యింది. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి, ఆనందం, కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. 

46


అటాక్, థాంక్ గాడ్, మే డే వంటి భారీ చిత్రాలతో కలిపి, ఐదు హిందీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అలాగే ఓ తెలుగు తమిళ్ బైలింగ్వల్ చిత్రం చేస్తున్నారు. మొత్తంగా 8 ప్రాజెక్ట్స్ వరకు ఆమె చేతిలో ఉన్నాయి. 

56

అయితే తెలుగులో ఆమెకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. రకుల్ లేటెస్ట్ రిలీజ్ కొండ పొలం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ దారుణ పరాజయం ఎదుర్కొంది. అంతకు ముందు విడుదలైన చెక్ మూవీ సైతం డిజాస్టర్స్ ఖాతాలో చేరింది. తెలుగులో రకుల్ పూర్తిగా ఫేడ్ అవుట్ అయినట్లే. అయితే బాలీవుడ్ లో ఆమె దూసుకుపోతున్నారు. 
 

66


కాగా డ్రగ్స్ ఆరోపణలు కూడా రకుల్ కి తలనొప్పిగా మారాయి. గత ఏడాది ముంబై ఎన్సీబీ అధికారులు విచారణ ఎదుర్కొన్న రకుల్, తాజాగా టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఈడీ ఎదుట హాజరయ్యారు. వరుసగా ఇలాంటి ఆరోపణలు రకుల్ ని వేదనకు గురి చేస్తున్నాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Inti Bangaram: పెద్దికి దెబ్బేసిన సమంత, మా ఇంటి బంగారం డే 1 కలెక్షన్స్.. అనుష్క, రష్మికలకు చుక్కలు
Recommended image2
Allu Arjun: ట్రెండ్ అవుతున్న 15 ఏళ్ళ నాటి అల్లు అర్జున్ సాంగ్, ఇప్పుడెందుకు ? ఆ ఎక్స్ ప్రెషన్స్ చూశారా
Recommended image3
Rashmika Home Tour: సొంత ఊరిలో రష్మిక మందన్న కష్టపడి కట్టుకున్న ఇల్లు చూశారా? స్వర్గంలా ఉన్న కూర్గ్ హౌస్ కాస్ట్ ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved