MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లైఫ్ అంటే ఏమిటో మూడు మాటల్లో చెప్పిన బోల్డ్ బ్యూటీ.. పాపం పాయల్ కి ఏమైంది!

లైఫ్ అంటే ఏమిటో మూడు మాటల్లో చెప్పిన బోల్డ్ బ్యూటీ.. పాపం పాయల్ కి ఏమైంది!

ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ ఫుత్ మనసు వేదాంతం వైపు మళ్లింది. కారణం ఏమిటో కానీ జీవితం గురించి ఫిలాసఫి వల్లిస్తుంది. తరచుగా ఆమె ఇంస్టాగ్రామ్ పోస్టులు ఇలానే ఉంటున్నాయి. ఆమె ఫిలాసఫర్ గా మారడానికి కారణ తెలియడం లేదు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 14 2021, 08:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్ చాలా కష్టపడి వెండితెరపై హీరోయిన్ గా అవకాశాలు తెచ్చుకున్నారు. ఓ తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన పాయల్ కి ఆర్ ఎక్స్ 100 భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది.

27
ఆర్ ఎక్స్ 100 పాయల్ కి తెలుగులో మొదటి చిత్రం. ఆ సినిమా విజయం తరువాత పాయల్ కెరీర్ జోరందుకుంటుందని అందరూ భావించారు.

37
అయితే అనూహ్యంగా ఆమెకు అవకాశాలు రాలేదు. ఆర్ ఎక్స్ 100 మూవీలో ఆమె నెగిటివ్ షేడ్స్ కలిగిన బోల్డ్ రోల్. దాని కారణంగా ఏమో పాయల్ ని దర్శక నిర్మాతలు పట్టించుకోలేదు.

47
అడపాదడపా అవకాశాలు వచ్చినా అవి పాయల్ కెరీర్ కి ఉపయోగ పడలేదు. ప్రస్తుతానికి పాయల్ కి పెద్దగా ఆఫర్స్ లేవు. ఒకటి రెండు సినిమాలు చేస్తున్నా అవి చిన్న చిన్న ప్రాజెక్ట్స్.

57
కెరీర్ అనుకున్నంతగా సక్సెస్ కాలేదనే ఆవేదన వలన పాయల్ వేదాంతం వల్లిస్తున్నారేమో అనిపిస్తుంది. తాజా ట్వీట్ లో పాయల్ లైఫ్ అంటే ఏమిటో తన అనుభవం మూడు పదాలలో చెప్పింది. ఇట్ గోస్ ఆన్... అంటూ జీవితాన్ని మూడు పదాలలో చెప్పేసింది.

67
మంచైనా, చెడైనా స్వీకరించడమే, అది అలా సాగిపోతూ ఉంటుంది. అనే పరోక్షంగా లైఫ్ ని వివరించారు పాయల్. ఇక ఈ సూత్రం పాయల్ కెరీర్ కి ఆపాదిస్తే అవకాశాలు వచ్చినా, రాకున్నా జీవితం అలా సాగిపోతూ ఉంటుందని ఆమె భావిస్తున్నట్లు ఉన్నారు.

77
వచ్చిన అవకాశాలు కాదనకుండా చేసుకుంటూ పోతుంది పాయల్. డిజిటల్ చిత్రాలలో కూడా ఆమె నటిస్తున్నారు. ఏంజెల్ అనే ఓ తమిళ చిత్రంతో పాటు ఓ తెలుగు మూవీలో నటిస్తున్నారు. ఏంజెల్ కామెడీ హారర్ జోనర్ లో తెరకెక్కుతుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు
Recommended image2
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
GV Prakash: విడిపోయాం కానీ .. సైంధవితో బంధంపై జీవీ ప్రకాశ్ ఎమోషనల్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved