MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Payal Rajput: బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ లో పాయల్ బోల్డ్ లుక్స్... ఇంటర్నెట్ లో వైరల్ గా లేటెస్ట్ ఫోటో షూట్

Payal Rajput: బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ లో పాయల్ బోల్డ్ లుక్స్... ఇంటర్నెట్ లో వైరల్ గా లేటెస్ట్ ఫోటో షూట్

సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్ (Payal Rajput), స్వశక్తితో వెండితెర హీరోయిన్ గా ఎదిగారు. తెలుగులో ఆర్ ఎక్స్ 100మూవీతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో పాయల్ ఫేట్ మారిపోతుందని అందరూ అనుకున్నారు.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 03 2022, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా, పాయల్ చేసింది నెగిటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ కావడంతో, ఆ సినిమా విజయం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు. దానికి తోడు పాయల్ అంటే హాట్, బోల్డ్ రోల్స్ కి మాత్రమే అన్నట్లు ఫిక్స్ అయ్యారు. దానికి తోడు పాయల్ కి లక్ కూడా అంతగా కలిసి రాలేదు. పాయల్ నటించిన అధిక చిత్రాలు పరాజయం పాలయ్యాయి.


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆమె నటించిన 3 రోజెస్ మూవీ ఆహాలో గ్రాండ్ గా విడుదలైంది. అల్ట్రా మోడ్రన్ ఇండిపెండెంట్ ఉమన్ గా.. బోల్డ్ రోల్ లో ఆకట్టుకుంది. పాయల్ తో పాటు పూర్ణ, ఈషా రెబ్బా 3 రోజెస్ చిత్రంలో ప్రధాన పాత్రలు చేశారు. ఈ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 


 

38

గతంలో కూడా పాయల్ నటించిన అనుకోని అతిథి చిత్రం ఓటిటిలో విడుదలైంది. వెండితెరపై ఆమెకు సరైన విజయాలు దక్కకపోవడంతో, ఆమె తక్కువ రెమ్యూనరేషన్ కి డిజిటల్ మూవీస్ చేస్తున్నారు. అయితే కెరీర్ ఆగకుండా ముందుకు సాగడం, ఆమె అదృష్టం. 
 

48


హీరో ఆది సాయి కుమార్ తో పాయల్ ఓ మూవీ ప్రకటించారు. ఈ మూవీకి మొదట కిరాతక అనే టైటిల్ అనుకున్నారు. దాన్ని తీస్ మార్ ఖాన్ అని మార్చడం జరిగింది. తీస్ మార్ ఖాన్ చిత్రీకరణ దశలో ఉంది. ఆది సాయి కుమార్  పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. పాయల్ పరిస్థితి కూడా అదే కాగా... తీస్ మార్ ఖాన్ వీరిద్దరికి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. 

58

అలాగే కన్నడలో కూడా అడుగుపెట్టింది పాయల్. ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. తమిళ భాషలో ఆమెకు ఇదే మొదటి చిత్రం. ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు. 
 

68

ఇటీవల పాయల్ ఎల్లో కోట్, షార్ట్ ధరించి లో దుస్తులు లేకుండా ఫోటో షూట్ చేశారు. ఈ షూట్ కి సంబంధించిన వీడియో పాయల్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. సదరు వీడియో చూసిన జనాలు షాక్ తిన్నారు. ఎవరు ఏమనుకున్నా హాట్ ఫొటో షూట్స్ కి పాయల్ ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. 

78

 
తరచుగా ఫోటో షూట్స్ చేస్తూ నెటిజెన్స్ హృదయాలు కొల్లగొడుతుంది. ఇంస్టాగ్రామ్ తారలకు ఓ ఆదాయ వనరుగా మారిపోయింది. దీనితో ఫాలోయర్స్ ని పెంచుకోవడం ద్వారా తమ మార్కెట్ పెంచుకోవచ్చు. సోషల్ మీడియా ప్రమోషన్స్ పై వ్యాపార సంస్థలు దృష్టిపెట్టాయి. హీరోయిన్స్ తో ఆల్కహాల్ నుండి బ్యూటీ ప్రొడక్ట్స్ వరకు అన్నింటినీ ప్రమోట్ చేయిస్తున్నారు. 

 

88

అవకాశాలు లేని హీరోయిన్స్ మాత్రమే కాదు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత, పూజా హెగ్డే, కాజల్, రష్మిక మందాన వంటి స్టార్స్ హీరోయిన్స్ సైతం ఇంస్టాగ్రామ్ ప్రమోషన్స్ తో డబ్బులు సంపాదిస్తున్నారు. పాయల్ వంటి టూ టైర్ హీరోయిన్స్ కి అవసరంతో కూడిన ఆదాయ మార్గంగా మారింది.

Also read Akhanda fame Purna: ముద్దొస్తున్న బొద్దుగుమ్మ పూర్ణ అందాలు... మెరూన్ కలర్ డ్రెస్ మెరిసిన స్టన్నింగ్ బ్యూటీ!

Also read వావ్.. మెస్మరైజింగ్ థైస్ అందాలతో నిధి.. వైరల్ అవుతున్న హాట్ ఫోజులు

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved