ఇస్మార్ట్ హీరోయిన్ ఆ హీరోని పిచ్చగా ప్రేమించిందట..!

First Published 27, Aug 2020, 7:47 AM

ఇస్మార్ట్ శంకర్ మూవీతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్ కి బాగానే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ సినిమాలలో ఆమె నటిస్తుంది. కాగా నభా ఓ హీరోని ఎంతగానో ప్రేమించిందట.

కన్నడ బ్యూటీ నభా నటేష్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు దాటుతుంది. హీరో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే మూవీలో ఆమె నటించగా అనుకున్నంతగా విజయం సాధించలేదు. ఆ తరువాత అదుగో అనే ఓ ప్రయోగాత్మక చిత్రంలో కూడా నటించింది. దర్శకుడు రవి బాబు తెరకెక్కించిన ఆ చిత్రం వచ్చిన సంగతి కూడా ప్రేక్షకులకు తెలియదు.

ఐతే గత ఏడాది వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఈ భామకు భారీ బ్రేక్ ఇచ్చింది. దర్శకుడు పూరి జగన్నాధ్, హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. 75కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన ఈ మూవీ 2019లో అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో మాస్ ఆటిట్యూడ్ కలిగిన అమ్మాయిగా నభా రోల్ ఆమెకు మంచి గుర్తింపు ఇచ్చింది.

ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఫార్మ్ లోకి వచ్చింది అనుకుంటే ఆ వెంటనే డిస్కో రాజా మూవీతో మరో ఫ్లాప్ అందుకుంది. రవితేజ లేటెస్ట్ రిలీజ్ డిస్కో రాజా మూవీలో నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. కానీ ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. ఐతే ఈ భామ చేతిలో మరో రెండు ఆఫర్స్ ఉన్నాయి.

సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ మూవీలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. అలాగే రాక్షసుడు విజయంతో ట్రాక్ లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న అల్లుడు అదుర్స్ మూవీలో కూడా ఈమె హీరోయిన్. కాగా నభా  ఓ హీరోని పిచ్చగా ప్రేమించడట.

నభా నటేష్ కి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ అంటే పిచ్చ అభిమానం అట. డిగ్రీ చదువుకునే రోజుల్లో ఆయనపై పిచ్చ ప్రేమ పెంచుకుందట. ఆయన నటించిన కుచ్ కుచ్ హోతాహై ఎన్నిసార్లు చూసిందో ఆమెకే లెక్క లేదట. అవకాశం వస్తే ఆయనతో నటిస్తాను అంటుంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ..!

loader