ముసలి హీరోలకు కుర్ర హీరోయిన్ కావాలా... నాగార్జున హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

First Published Dec 17, 2020, 8:42 PM IST

చిత్ర పరిశ్రమలో ఉన్న పురుషాధిక్యతపై సంచనల వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా. వయసు మళ్ళిన హీరోలకు కుర్ర హీరోయిన్స్ కావాలా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దియా మీర్జా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

యాభై ఏళ్ళు దాటినా ఓ స్టార్ హీరో పక్కన పంతొమ్మిదేళ్ళ యంగ్ హీరోయిన్ నటించడం అనేది నవ్వు తెప్పిస్తుంది అన్నారు. ఏజ్ అయిపోయిన హీరోలు యువకుల పాత్రలు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. పరిశ్రమలో పురుషాధిక్యం వలనే ఇలాంటి పరిస్థితి అని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

వయసు మీదపడిన హీరో కోసం యువకుల పాత్రలు రాసే... దర్శకులు, రచయితలు, వయసు మళ్ళిన హీరోయిన్స్ కోసం రాయరు అన్నారు. హీరోయిన్స్ కి వయసు మీద పడితే వారి కెరీర్ కి ముగింపు పలుకుతారని పరోక్షంగా దియా మీర్జా అన్నారు.

ఇది ఎవరూ మార్చలేని దురదృష్టకర పరిస్థితని దియా మీర్జా ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కొద్దిమంది హీరోయిన్స్ కి మాత్రమే ఏజ్ వచ్చినా అవకాశాలు వస్తున్నాయని, నాలాంటి చాలా మంది హీరోయిన్స్ ని వయసు కారణంగా పక్కన పెట్టి అవకాశాలు రాకుండా చేస్తున్నారు అన్నారు.

వయసు మళ్ళిన హీరోలు యంగ్ హీరోయిన్స్ పక్కన నటిస్తూ మమ్ముల్ని నిర్లక్ష్యం చేయడం వలనే.. మాకు ఈ పరిస్థితి అని దియా మీర్జా తన బాధను తెలియపరిచారు.

పరిశ్రమలో ఉన్న లోపాల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను ఆమె తాజా ఇంటర్వ్యూలో వెళ్లగక్కారు. టాలీవుడ్ నుండి సమంత లాంటి స్టార్ హీరోయిన్ సైతం ఈ విషయాన్ని లేవనెత్తారు. ఓ చిత్ర విజయంలో హీరో, హీరోయిన్ ది సమానమైన పాత్ర ఉన్నప్పుడు హీరోయిన్స్ కి సమానమైన రెమ్యూనరేషన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

హైదరాబాద్ కి చెందిన దియా మీర్జా దాదాపు రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉంటున్నారు. హిందీలో అనేక చిత్రాలలో దియా మీర్జా నటించడం జరిగింది.

ఇక నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ వైల్డ్ డాగ్ మూవీలో దియా మీర్జా కీలక రోల్ చేస్తున్నారు. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?