తనలోని హాట్నెస్ ని పరిచయం చేస్తున్న అనుపమ... ఇంతకీ ఏం కావాలి బేబీ!

First Published Apr 18, 2021, 2:21 PM IST


ఎప్పుడూ ఒకేలా ఉంటే మనపైన మనకే బోర్ కొట్టేస్తుంది. కొత్తగా ఏమీ ట్రై చేయకపోతే జనాలకు ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలి. క్యూట్ బేబీ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు అదే చేస్తుంది.