MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షోలో అందరి ముందే జబర్దస్త్ కమెడియన్ పై చేయి చేసుకున్న వెంకీ... కారణం ఏంటంటే!

షోలో అందరి ముందే జబర్దస్త్ కమెడియన్ పై చేయి చేసుకున్న వెంకీ... కారణం ఏంటంటే!

అల్లుడా మజాకా పేరుతో సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ షోకి గెస్ట్ గా వచ్చిన వేంకటేశ సహనం కోల్పోయాడు. ఓ కమెడియన్ పై చేయి చేసుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jan 11 2024, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Venkatesh

Venkatesh

వెంకటేష్ లేటెస్ట్ మూవీ సైంధవ్. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో వెంకటేష్ విరివిగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ రూపొందించిన సంక్రాంతి స్పెషల్ షో 'అల్లుడా మజాకా' కి వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Venkatesh

Venkatesh

వెంకటేష్ ఒకప్పటి హీరోయిన్స్ అయిన మీనా, కుష్బూ సైతం ఆయనతో జాయిన్ అయ్యారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ తో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ పాల్గొన్న అల్లుడా మజాకా షో ఎంటర్టైనింగ్ ఉంది. హైపర్ ఆది వరుస పంచులతో నవ్వులు పూయించాయి.

36
Venkatesh

Venkatesh

సుడిగాలి సుధీర్ ఎప్పటిలాగే తన టాలెంట్ తో ఆకట్టుకున్నాడు. టిల్లు స్క్వేర్ మూవీలోని 'రాధికా' సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ తో అలరించాడు. అనంతరం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కమెడియన్ సునామీ సుధాకర్ పై వెంకటేష్ చేయి చేసుకున్నాడు. 
 

46
Venkatesh

Venkatesh

వేదిక మీదకు వెళ్లిన వెంకటేష్ ముందు, గ్యాంగ్ స్టర్ గెటప్ లో ఉన్న సునామీ సుధాకర్ 'రింగ రింగ రింగ రింగా' సాంగ్ పాడాడు. ఏంట్రా అది అని వెంకటేష్ అడిగాడు. పాట అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దాంతో వెంకటేష్ చెంప మీద కొట్టాడు. 
 

56
Venkatesh

Venkatesh

ఇక పొట్టి నరేష్ ని అయితే.. అసలు ఎక్కడ కొట్టాలిరా నిన్ను అంటూ వంగి విపరీతమైన సైగలు చేశాడు వెంకీ. కాగా ఇదంతా స్కిట్ లో భాగమే. వెంకటేష్ ఘర్షణ మూవీలో ఏసీపీ రామచంద్ర గెటప్ వేశాడు. లోకల్ గ్యాంగ్ స్టర్ రోల్ ప్లే చేసిన సునామీ సుధాకర్ చెంప చెళ్లుమనిపించాడు. 
 

66
Venkatesh

Venkatesh

వెంకీ తన కామెడీ టైమింగ్ తో అల్లుడా మజాకా షోలో నవ్వులు పూయించారు. అల్లుడా మజాకా ప్రోమో ఆకట్టుకుంది. ఇక సైంధవ్ చిత్రంలో వెంకటేష్ సీరియస్ రోల్ చేశాడు. ఈ మధ్యలో కాలంలో వెంకీ నుండి ఈ రేంజ్ యాక్షన్ చూడలేదు. సైంధవ్ చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మీనా (నటి)

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: మొగుడికి హ్యాండిచ్చి.. మరిదితో ఎఫైర్, నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున క్రైమ్ థ్రిల్లర్
Recommended image2
Trisha Krishnan: త్రిషకు హనీ అని ముద్దు పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఫ్రెండ్స్ ఆమెను ఏమని పిలుస్తారంటే?
Recommended image3
Jayasudha: తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం, చదవడం ఎందుకు రాలేదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved