MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కృతి సనన్ తో ప్రభాస్ ఎఫైర్ నిజమే... కుండబద్దలు కొట్టిన బాలీవుడ్ హీరో 

కృతి సనన్ తో ప్రభాస్ ఎఫైర్ నిజమే... కుండబద్దలు కొట్టిన బాలీవుడ్ హీరో 

ప్రభాస్ హీరోయిన్ ని కృతి సనన్ ని ఇష్టపడుతున్నాడు. ఆయన మనసులో కృతి ఉన్నారని హీరో వరుణ్ ధావన్ పరోక్షంగా హింట్ ఇచ్చారు.  వరుణ్ ధావన్ లేటెస్ట్ కామెంట్స్ సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. 

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 28 2022, 07:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Prabhas Kriti Sanon

Prabhas-Kriti Sanon

ప్రభాస్ మీద ఎఫైర్ రూమర్స్ కొత్తేమీ కాదు. పలువురు హీరోయిన్స్ తో ఆయన ఎఫైర్ నడిపారని వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా అనుష్క పేరు వినిపించింది. అనుష్క తో ప్రభాస్ వివాహం ఖాయమే అంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లను ప్రభాస్, అనుష్క ఖండించారు. తాజాగా కృతి సనన్, ప్రభాస్ ప్రేమించుకుంటున్నారనే వార్త బాలీవుడ్ మీడియాను ఊపేస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Prabhas-Kriti Sanon

Prabhas-Kriti Sanon

ప్రభాస్-కృతి సనన్ జంటగా ఆదిపురుష్ మూవీ తెరకెక్కుతుంది. షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రామునిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటించారు. ఆదిపురుష్ సెట్స్ వేదికగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వాదన మొదలైంది. దానికి కృతి సనన్ కామెంట్స్ ఆజ్యం పోశాయి. ప్రభాస్ తో నేను పెళ్ళికి రెడీ అని ఆమె చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

36
Prabhas-Kriti Sanon

Prabhas-Kriti Sanon


కృతి సనన్ ఏదో సెన్సేషన్ కోసం లేదా ప్రభాస్ పై అభిమానంతో ఈ మాట చెప్పలేదని తాజా పరిణామాలు చూస్తుంటే అనిపిస్తుంది. ప్రభాస్-కృతి మధ్య సీరియస్ రిలేషన్ నడుస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. 
 

46

వరుణ్ ధావన్-కృతి జంటగా బేడియా టైటిల్ తో మూవీ చేశారు. అది నవంబర్ 25న థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం కృతి సనన్, వరుణ్ ధావన్ ఒక బాలీవుడ్ షోలో పాల్గొన్నారు. సదరు షోలో యాంకర్ గా కరణ్ జోహార్ ఉన్నారు. కృతిసనన్ పేరు నీ గుండెల్లో ఎందుకు లేదని కరణ్, వరుణ్ ని అడిగారు. ఎందుకంటే... కృతి నేమ్ మరొకరి గుండెల్లో ఉంది. ఆయన ముంబైలో లేడు. మరోచోట దీపికా పదుకొనె తో షూటింగ్ లో పాల్గొంటున్నాడని, వరుణ్ కామెంట్ చేశాడు. 

56

వరుణ్ కామెంట్స్ కి కృతి నవ్వుతున్నట్లు కనిపించినా ఇబ్బందికర హ్యాండ్ మూమెంట్స్ ఇచ్చారు. వరుణ్ ధావన్ హింట్ ప్రకారం ప్రభాస్ గుండెల్లో కృతి పేరుంది. ఆయన హైద్రాబాదు లో దీపికా పదుకొనె తో పాటు ప్రాజెక్ట్ కే షూట్ లో పాల్గొంటున్నాడని స్ఫష్టంగా అర్థం అవుతుంది. వరుణ్ ధావన్ అంత కాన్ఫిడెంట్ గా చెప్పిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనే సందేహాలు మొదలయ్యాయి. 
 

66
Prabhas-Kriti Sanon

Prabhas-Kriti Sanon

ప్రభాస్ పెళ్లి విషయంలో ఏదైనా సంచలన ప్రకటన రానుందా అని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ప్రభాస్ కి పెళ్లి ఈడు ఎప్పుడో దాటిపోయింది. ఆయన ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు. 2017 బాహుబలి 2 విడుదల కాగా అప్పటి నుండి తరచుగా పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. అనుష్కతో పెళ్లి వార్తలను ఆయన ఖండించారు. మరి కృతి సనన్ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనుష్క శెట్టి
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image2
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Recommended image3
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved