మద్యం మత్తులో శ్రీదేవి రూంకి వచ్చిన సంజయ్‌ దత్‌.. వణికిపోయిన అతిలోకసుందరి

First Published 12, Aug 2020, 1:23 PM

అతిలోక సుందరి శ్రీదేవికి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆమె ఫ్యాన్స్ లిస్ట్‌లో ఉన్నారు. అలా శ్రీదేవిని ఆరాధించే బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ కారణంగా ఆమె తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ను శ్రీదేవి పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించింది.

సంజయ్ దత్‌ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో శ్రీదేవి అంటే ఎంతో అభిమానించే వాడు. ఆ సమయంలో శ్రీదేవి తనకు దగ్గర్లోని ఓ హోటల్‌లో బస చేసినట్టుగా సంజయ్‌కు తెలిసింది.

ఈ విషయం తెలిసి సంజయ్‌ చాలా ఆనందపడ్డాడు. తన అభిమాన నటిని ఒక్కసారి కలిసేందుకు ఓ సాధారణ అభిమానిలా ఉత్సాహం చూపించాడు.

సంజయ్‌ ఆలోచనే పెద్ద వివాదానికి కారణమైంది. శ్రీదేవి చూడాలనుకున్న సంజయ్ మధ్యం సేవించి ఆమెను కలిసేందుకు వెళ్లాడు. ఈ విషయాన్ని శ్రీదేవి పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించింది.

శ్రీదేవి హిమ్మత్‌వాలా సినిమా షూటింగ్‌ కోసం ఓ హోటల్‌లో బస చేసి ఉండగా, సంజయ్‌ దత్‌ అక్కడికి వెళ్లాడు.

పూర్తిగా మత్తులో ఉన్న సంజయ్‌, శ్రీదేవి బస చేసిన హోటల్ ముందు అరవటం మొదలు పెట్టాడు.

ఆ అరుపులకు శ్రీదేవి తలుపు తెరచి చూడటంతో అతను బలవంతంగా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ అది సాధ్య పడలేదు.

ఆ సంఘటనతో తీవ్ర భయానికి లోనైన శ్రీదేవి, కొంత కాలం తరువాత సంజయ్‌ దత్‌ సరసన హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది.

పలు చిత్రాల్లో కలిసి నటించినా శ్రీదేవి, సంజయ్‌లు ఆ రోజు జరిగిన సంఘటనను మాత్రం మర్చిపోలేదు. ఆ రోజు అలా ప్రవర్తించటం వెనుక  ఎలాంటి దురుద్దేశం లేదని సంజయ్‌ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఘటనతో శ్రీదేవి తీవ్ర భయాందోళనకు గురైంది.

loader