MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విడాకుల రూమర్స్ పై స్పందించిన రానా భార్య మిహికా బజాజ్, క్లారిటీ వచ్చేసిందిగా..?

విడాకుల రూమర్స్ పై స్పందించిన రానా భార్య మిహికా బజాజ్, క్లారిటీ వచ్చేసిందిగా..?

రానా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారా..? రెండేళ్ల తమ వివాహ జీవితానికి ముగింపు పలకబోతున్నారా..? నిప్పులేనిదే పొగ రాదు అన్న చందాన.. అసలు ఈ రూమర్స్ బయటకు ఎందుకు వచ్చాయి..? ఈ విషయంలో రానా దంపతుల స్పందన ఏమిటి..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 12 2022, 06:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకులు కామన్ అయిపోయాయి. మఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటులు కొంత కాలానికే విడిపోతున్నారు. చై- సామ్, ధనుష్- ఐశ్వర్య లాంటి వారు దీనికి ఉదాహరణ. ఇక ప్రస్తుతం ఉన్న జంటలపై కూడా విడాకుల రూమర్స్ ఆగడం లేదు. ఆ రూమర్స్ లిస్ట్ లోకి  తాజాగా  రానా దంపతులు కూడా. 

26

రానా దంపతులు విడాకులు తీసుకుంటున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.. దాంతోఈ విషయంలో ఇద్దరు డైరెక్ట్ గా స్పందిస్తే బాగుంటుంది అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్న టైమ్ లో.. మాట్లాడకుండానే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది రానా భార్య మిహికా బజాజ్. ఈ నేపథ్యంలోనే... జరుగుతున్న  ఈ ప్రచారానికి మిహీకా బజాజ్ ఫుల్ స్టాప్ పెట్టారు. 
 

36

గత కొంత కాలంగా తమ జంటపై  వస్తున్న విడాకుల రూమర్స్ కు  వార్తలకు చెక్ పెడుతూ... తమ సెకండ్ యానివర్సరీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో, తాము విడాకులు తీసుకోవడం లేదనే వార్తను ఆమె చెప్పకనే చెప్పినట్టయింది.

46

 రానా, ఆయన భార్య మిహీకా బజాజ్ లు విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని... అందుకే విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారంటూ రూమర్లు సోసల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

56

ఇక అదే టైమ్ లో జరిగిన మరో సంఘటకు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు..  సోషల్ మీడియాకు తాను దూరం కాబోతున్నానని రానా చెప్పడం, దాంతో పాటు తన  ఇన్స్టాగ్రామ్ లో పోస్టులను తొలగించడం ఈ విడాకుల ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్టు అయ్యింది. అయితే  సినీ జనాలు మాత్రం చిన్న కన్ ఫ్యూజన్ లోనే ఉన్నారు. 

66

టాలీవుడ్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ.. అటు హీరోగా, ఇటు స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన మార్క్ చూపిస్తున్నారు రానా దగ్గుబాటి. తన స్నేహితురాలు మిహికా బజాజ్ ను 2020 లో ఆయన పెళ్ళాడాడు.  చాలా కాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి టైమ్ వరకూ వీరి ప్రేమను సీక్రేట్ గా ఉంచాడు రానా. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranveer vs Deepika: బాక్సాఫీస్ దగ్గర భార్యదే పైచేయి.. భర్త వెనుకబడింది ఇక్కడే!
Recommended image2
Vijay Divorce: రూ.250 కోట్లు అడిగిన సంగీత.. విజయ్ ఇచ్చేది రూ.35 కోట్లేనా? అసలు నిజమెంత?
Recommended image3
Tollywood Editor: తీవ్ర విషాదం..గుండెపోటుతో టాలీవుడ్ ఎడిటర్ మృతి.. పవన్, రామ్ పోతినేని సినిమాలకు కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved