MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పీకలదాకా తాగి గుడికి వెళ్లాను.. హీరో రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..

పీకలదాకా తాగి గుడికి వెళ్లాను.. హీరో రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..

టాలీవుడ్ హీరోలలో రాజశేఖర్ ది డిఫెంట్ స్టైల్.. స్టార్ హీరోలకు పోటీగా ఆయన సినిమాలు ఆడేవి. ఈయాంగ్రీ యంగ్ మేన్ పోలీస్ పాత్ర చేశాడంటే.. థియేటర్లు దడదడలాడేవి.. స్క్రీన్ లు చిరిగిపోయేవి. ఇక తాజాగా రాజశేఖర్ తన గత  అనుభవాలు ఓ ఇంటర్వ్యలో పంచుకున్నారు.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 27 2023, 10:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

 హీరో డాక్టర్  రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పనరక్కర్లేదు. యాంగ్రీ యంగ్ మెన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఇక తమిళవ్యక్తి అయినా.. తెలుగు హీరోగా బాగా రాణించాడు. ఇక్కడే సెటిల్ అయ్యాడు. తన తండ్రి కోరిక మేరకు  మెడిసిన్ చదివి డాక్టర్ అయ్యాడు రాజశేఖర్ ఆతర్వాత.. తన ఇష్టాన్ని గౌరవించుకుని డాక్టర్ కాస్తా యాక్టర్ అయ్యాడు. 

27

ఇక చాలా మంది హీరోలు చేసిన పనే రాజశేఖర్ కూడా చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో.. అంటే వారి కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రలు చేశాడు. ఆతరువాత హీరోగా మారి రచ్చ చేశాడు. మరీ ముఖ్యంగా  రాజశేఖర్  పోలీస్ పాత్రలకు పెట్టిందిపేరు. ఆయన ఖాకీ చొక్కా వేసుకుంటే..పూనకాలు వచ్చేవి. ప్రతిఘటన సినిమాతో వెండితెరను దడదడలాండించాడు స్టార్ హీరో. 
 

37

ఇక రాజశేఖర్ నటించిన అంకుశం సినిమా.. అందులో  ఆయన పోషించిన పోలీసు పాత్ర నిజజీవితంలో కొంతమంది పోలీసులను కూడా ప్రభావితం చేసింది. అయితే రాజశేఖర్ సినిమాలు..ముఖ్యంగా పోలీస్ పాత్రలకు  సాయి కుమార్ డబ్బింగ్ చెప్పేవారు. ఎందుకంటే రాజశేఖర్ కు కాస్త మటలు తడబడే అలావాటు ఉంది. ఫ్యూయెట్ గా మాట్లాడలేడు. దాంతో ఆయన డబ్బింగ్ పై ఆధారపడ్డాడు. 

47

ఇక సిసిమానే ప్రాణంగా బ్రతికే రాజశేఖర్.. ఆసినిమాల కోసం తన ఇంటిని కూడా అమ్మేశాడు. ఆతరువాత మళ్ళీ  నిలబడ్డాడు. అంత సినిమా పిచ్చి ఉన్న ఈ స్టార్ హీరో.. ప్రస్తుతం డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అలరిస్తున్నాడు. తాజాగా నితిన్ ఎక్స్ ట్రా ఆర్ధినరీ మ్యాన్ సినిమాలో నటించి మెప్పించాడు. ఈక్రమంలో ఆయన ఒకప్పుడు తన జీవితం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్అవుతున్నాయి. 
 

57

మొదట్లో తనకు దేవుడంటే నమ్మకం లేదు అని తెలిపారు. అప్పట్లో తనకంటే ఐదేళ్లు పెద్ద అమ్మాయిని ప్రేమించానని.. అయితే ఆ అమ్మాయి రిజక్ట్ చేసిందని తెలిపారు రాజశేఖర్. అమ్మాయి రిజక్ట్ చేయడంతో దేవదాస్ అయ్యానని ముందుకు సిగిరెట్ కు అలవాటు పడ్డానని చెప్పారు. అప్పుడు ఒక ఫ్రెండ్ దేవుడి మీద నమ్మకం లేదు అందుకే ఇలా జరిగిందని చెప్పాడు. 
 

67

అదే సమయంలో పక్కన ఉన్న ఓ శివాలయానికి వెళ్ళాను.. ఆసమయంలో నేను తాగేసి ఉన్నాను.. దేవుడిని మీ పై నమ్మకం లేదు.. నేను తాగి ఉన్నాను.. క్షమించమని అడిగాను.. అలాగే తాను ఓ అమ్మాయిని ప్రేమించానని కానీ రిజక్ట్ చేసిందని చెప్పుకున్నా.. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తే నమ్ముతాను.. లేదంటే మీరు రాయి అనే నమ్ముతాను అని చెప్పను అని అన్నారు. 

77


ఆ తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లో ఆ అమ్మాయే వచ్చి ఐ లవ్ యూ అని చెప్పింది అని అన్నారు రాజశేఖర్. రా రా పోరా.. అన్న అమ్మాయి రండి పొండి.. అని అంది అని చెప్పుకొచ్చారు రాజశేఖర్.ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు... మాజీ హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్.. రాజశేఖర్ సతీమణి జీవితా రాజశేఖర్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Raaka : అల్లు అర్జున్ రాకా లో బిగ్ ట్విస్ట్.. బన్ని కోసం రంగంలోకి బాలీవుడ్ బాద్షా..
Recommended image2
Varun Tej కు ఏమయ్యింది? మెగా డాటర్ నిహారిక సంచలన ప్రకటనలో ఏముంది?
Recommended image3
Dacoit Collections : 5వ రోజు 5 కోట్లు కూడా రాలేదు, డెకాయిట్ ఇప్పటి వరకూ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved