MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• దొంగతనం చేసి సీసీటీవీ ఫుటేజిలో దొరికిపోయిన హీరో నిఖిల్

దొంగతనం చేసి సీసీటీవీ ఫుటేజిలో దొరికిపోయిన హీరో నిఖిల్

జేబులు కొట్టేయడంలో బాగా ఆరితేరిన నిఖిల్.... ఎవరి పర్సు అయినా కొట్టేస్తే... వారికి తెలిసేదికాదట.

2 Min read
Sreeharsha Gopagani
Published : Sep 16 2020, 06:01 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

కరోనా లాక్ డౌన్ కాలంలో కొందరు హీరోలు ఇంటివారయ్యారు. అందరికన్నా ముందుగా ఈ లాక్ డౌన్ కాలంలో పెళ్లి చేసుకున్నది హీరో నిఖిల్. తాను ప్రేమించిన పల్లవి అనే అమ్మాయిని పెళ్లాడాడు. కేవలం 50 మంది మధ్యనే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒక ఇంటివాడయ్యాడు.

29

హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు. హ్యాపీ డేస్ చిత్రంతో ఆరంగేట్రం చేసిన హీరో నిఖిల్.... యువత సినిమాతో హీరోగా పేరు తెచ్చుకున్నాడు. స్వామి రారా చిత్రం నుండి విభిన్న కథలను ఎంచుకుంటూ... ప్రేక్షకులను అలరించే సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తన శైలిని చాటుకున్నాడు.

39

కెరీర్ లో స్వామి రారా చిత్రం నిఖిల్ కి బాగా గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రంలో నిఖిల్ దొంగగా నటించాడు. దొంగగా నటించడానికి నిఖిల్ ట్రైనింగ్ తీసుకున్నాడట. దాదాపుగా 15 నుంచి 20 రోజుల వరకు పర్సులు కొట్టేయడంలో బాగా ట్రైనింగ్ తీసుకున్న నిఖిల్ ఆ తరువాత సినిమాలో నటించాడట.

49

ఇలా బాగా ప్రాక్టీస్ చేసిన నిఖిల్ ప్రొఫెషనల్ గా మారిపోయాడట. జేబులు కొట్టేయడంలో బాగా ఆరితేరిన నిఖిల్.... ఎవరి పర్సు అయినా కొట్టేస్తే... వారికి తెలిసేదికాదట. ఇందుకు ఉదాహరణగా చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను వివరించారు.

59

చిత్రం షూటింగ్ సందర్భంలో ఇలా పర్సులు కొట్టేయడానికి షూట్ చేస్తున్నారని చెప్పి షూటింగ్ చేస్తూ ఉండగా... నిఖిల్, అతని ఇద్దరు మిత్రులతో కలిసి పర్సులు కొట్టేసే సెక్వెన్సు లో నటిస్తున్నాడట. షూటింగ్ పూర్తయిపోయింది, అంతా ఓకే అనుకుంటుండగ...  ఉన్నట్టుండి ఒక ఇద్దరు వ్యక్తులు తమ పర్సులు పోయాయని కంప్లయింట్ ఇచ్చారట.

69

తీరా చూస్తే.... నిఖిల్ అండ్ బ్యాచ్ షూటింగ్ చేస్తున్న ఫ్లోలో వేరే ఇద్దరి పర్సులను కూడా కొట్టేశారట. ఈ విషయం తరువాత సీసీటీవీ ఫుటేజీ చూస్తే గాని తెలియలేదట. అలా స్వామి రారా చిత్రం కోసం దొంగల బాడీ లాంగ్వేజ్ అలవాటు చేసుకోవడంలో పనిలో పనిగా దొంగల్లానే మారిపోయారు. ఈ స్థాయిలో ప్రాక్టీస్ చేయబట్టే ఆ సినిమాలో దొంగలుగా వారి నటన పండి చిత్రం రక్తికట్టింది.

79

నిఖిల్ తన చిన్నతనములో కూడా ఒకసారి దొంగతనం చేసి పట్టుబడ్డాడట. చెర్మన్ బట్టల షాపులో తనకు నచ్చిన బొమ్మ ఒకటి ఉండడంతో.... దాన్ని ఎత్తుకొచ్చాడట. నిఖిల్ తల్లి అది గుర్తించి తిరిగి షాప్ వారికి వెనక్కి తిరిగి ఇచ్చేసినట్టు చెప్పుకొచ్చాడు.

89

ఇకపోతే నిఖిల్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిక్స్ ప్యాక్ బాడీని పెంచే పనిలో ఉన్నాడు. వీలు చిక్కినప్పుడల్లా తన అభిమానులతో తన షర్ట్ లెస్ ఫొటోస్ పంచుకుంటున్న నిఖిల్.... కొద్దీ రోజుల కింద సూపర్ డ్రై వేర్ ధరించి లాక్ డౌన్ కాలంలో చేసిన కసరత్తులు బయటపెట్టాడు.

99

ఇక సుశాంత్ సింగ్ మరణం తరువాత ఆ విషయం పై అభిమానులతో ముచ్చటిస్తూ తన మనసులోని మాటను పంచుకున్నాడు నిఖిల్. టాలీవుడ్ లో అలాంటిదేమీలేదని, తనకు టాలీవుడ్ చాలా బాగా స్వాగతం పలికిందని, ఇక్కడ అటువంటిదేమీలేదని చెప్పాడు. తన కష్టం మీదనే తాను పైకొచ్చానని ఆ సందర్భంగా చెప్పాడు. నేపోటిజం అనేది ప్రతిచోటా ఉంటుందని, మనల్ని తొక్కేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారని, కష్టం, టాలెంట్ తో నిలదొక్కుకోవాలని చెప్పాడు. ఆత్మహత్య మాత్రం పరిష్కారం కాదని చెప్పుకొచ్చాడు. తాజాగా ఒక చిన్న పిల్లల చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు ఈ కుర్ర హీరో.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved