MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో ప్రభాస్‌కి తెలుసు: అనుష్క

పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో ప్రభాస్‌కి తెలుసు: అనుష్క

టాలీవుడ్‌లో ప్రభాస్‌, అనుష్కల మీద వచ్చినన్ని రూమర్లు మనే జంట మీద కూడా రాలేదు. వాళ్లు ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా.. ప్రభాస్, అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు మాత్రం ఆగలేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై అనుష్క ఆసక్తికరంగా స్పందించింది.

1 Min read
Satish Reddy
Published : Aug 08 2020, 01:39 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

వెండితెర మీద ప్రభాస్‌, అనుష్కల కెమిస్ట్రీ చూసిన అభిమానులు వారిద్దరు ప్రేమలో ఉన్నారని ఫిక్స్‌ అయ్యారు. అంతేకాదు వారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

26

ప్రభాస్, అనుష్కలు తమ రిలేషన్‌ గురించి చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ రూమర్స్ మాత్రం ఆగలేదు. గతంలో ప్రభాస్ పక్కనే ఉన్న సమయంలో కూడా అనుష్క ఈ విషయంపై స్పందించింది.

36

చెన్నైలో బాహుబలి సినిమా ప్రమోషన్ సందర్భంగా ప్రభాస్‌, అనుష్కలు కలిసి హాజరయ్యారు. ఈ సమయంలో మీడియా వ్యక్తి ప్రభాస్‌ను పెళ్లి గురించి ప్రశ్నించాడు. అయితే ఆ ప్రశ్నకు అనుష్క సమాధానం ఇచ్చింది.

46

బాహుబలి 2 రిలీజ్ అయిన వెంటనే ప్రభాస్‌ పెళ్లి చేసుకోవాలన్న కండీషన్‌ ఏం లేదని చెప్పింది అనుష్క. ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలన్ని పుకార్లే అన్న అనుష్క, ప్రభాస్‌ తనకు నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాడని కామెంట్ చేసింది.

56

ఆ సమయంలో పక్కనే ఉన్న ప్రభాస్ కూడా అనుష్క వ్యాఖ్యలను సమర్ధించాడు.

66

అయితే ఎన్ని విషయాలు చెప్పినా పెళ్లి ఎప్పుడూ అన్న విషయంలో మాత్రం ప్రభాస్ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే చాలా సందర్భాలు ఈ విషయంపై మీడియా ప్రశ్నించినా ప్రభాస్‌ ఎదో ఒకటి చెప్పి దాట వేస్తూ వస్తున్నాడు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved