వకీల్ సాబ్ క్రిటిక్స్ రివ్యూ... పవన్ ప్రభంజనం ముందు బాక్సాఫీస్ బద్దలేనట!

First Published Apr 8, 2021, 7:24 PM IST

అధికారికంగా పింక్ ఫస్ట్ షో ఇంకా పడలేదు. అయితే వకీల్ సాబ్ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు చూడడం జరిగింది. వారిలో కొందరు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు తెలియజేశారు.