MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• హీరో,కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్...నటుడిగా బాలు సూపర్ హిట్

హీరో,కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్...నటుడిగా బాలు సూపర్ హిట్

బహుముఖ ప్రజ్ఞా శాలి అయిన బాలు నటుడిగా 70కి పైగా చిత్రాలలో నటించారు. కమెడియన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన అనేక విభిన్న పాత్రలు చేయడం జరిగింది.

2 Min read
Author : Satish Reddy
Published : Sep 25 2020, 05:48 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఎస్పీ బాలసుబ్రమణ్యంను తెలుగు ప్రేక్షకులకు దగ్గిర చేసిన అంశం ఒక్క గానమే కాదు ఆయన నటన కూడా. ఎస్పీ బాలు ఓ గొప్ప నటుడు, కెరీర్లో 70కి పైగా చిత్రాలలో నటించారు.1969లో వచ్చిన పెళ్లంటే నూరేళ్ళ పంట చిత్రంలో బాలు చిన్న పాత్ర చేశారు. మహ్మద్ బిన్ తుగ్లక్ మూవీలో రమా ప్రభ బర్త్ డే వేడుక సన్నివేశంలో బాలు కనిపిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

1981లో వచ్చిన పక్కింటి అమ్మాయి మూవీలో బాలు...బాలరాజు అనే కొంచెం నిడివి కలిగిన పాత్ర చేయడం జరిగింది. అప్పటికే బాలు స్టార్ సింగర్ గా ఉన్నారు. ఆ మూవీలో బాలు కామెడీ పీక్స్ అని చెప్పాలి. వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమ మూవీలో బాలు కీలక రోల్ చేయగా, ఆ పాత్రకు ప్రశంశలు దక్కాయి.

37

1990లో బాలు కేలాడి కణ్మణి మూవీలో హీరోగా చేయడం విశేషం. ఆ మూవీలో రాధిక హీరోయిన్ గా చేసింది. తెలుగులో ఈ చిత్రం ఓ పాపా లాలీ పేరుతో విడుదలయ్యింది. ఈ మూవీలో బాలు గుక్క తిప్పుకోకుండా పాడిన 'మాటే రాని చిన్నదాని' పాట చాలా పాప్యులర్ అయ్యింది.

47

దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ప్రేమికుడు మూవీలో బాల సుబ్రహ్మణ్యం హీరో ప్రభుదేవా తండ్రి పాత్ర చేశారు. ప్రేమ కోసం కష్టాలు పడుతున్న కొడుకు కోసం తపించే తండ్రి పాత్రలో బాల సుబ్రహ్మణ్యం అద్బుతంగా నటించారు. ఆ మూవీలో బాలు అందమైన ప్రేమ రాణి సాంగ్ లో ప్రభుదేవాతో పాటు స్టెప్స్ వేయడం విశేషం. వెంకటేష్ హీరోగా వచ్చిన పవిత్ర బంధం మూవీలో పారిశ్రామిక వేత్తగా, తప్పుడు దారిలో వెళుతున్న కొడుకును సరిద్దిదే తండ్రిగా అద్భుత నటన కనబరిచారు. ఎన్టీఆర్ నటించిన శక్తి చిత్రంలో కూడా బాలు కీలక రోల్ చేయడం విశేషం.

57

వెంకటేష్ హీరోగా వచ్చిన పవిత్ర బంధం మూవీలో పారిశ్రామిక వేత్తగా, తప్పుడు దారిలో వెళుతున్న కొడుకును సరిద్దిదే తండ్రిగా అద్భుత నటన కనబరిచారు. ఎన్టీఆర్ నటించిన శక్తి చిత్రంలో కూడా బాలు కీలక రోల్ చేయడం విశేషం.

67

వృద్ధ దంపతుల కథలో నటుడు తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం బాలు నటనా సామర్ధ్యానికి నిదర్శనం. వృద్దుడిగా, చిన్న పిల్లాడి మనస్థత్వం కలిగిన వాడిగా కామెడీ, ఎమోషన్స్ ఆయన పండించారు.

77

బాల సుబ్రహ్మణ్యం చివరిసారిగా నాగార్జున మరియు నాని కాంబినేషన్ లో వచ్చిన దేవ్ దాస్ మూవీలో కనిపించారు. చనిపోయేవరకు కూడా బాలు తన పాటలతో ప్రేక్షకులను అలరించారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Karisma Kapoor Home: కరిష్మా కపూర్ లగ్జరీ ఇల్లు చూశారా? చెక్కతో చేసిన ఇంద్రభవనంలా ఉంది!
Recommended image2
Nagadurga: అమ్మో సినిమాల్లోకి రాగానే ఇన్ని షరతులా?
Recommended image3
July Telugu Movies: నాగబంధం నుంచి రావు బహదూర్ వరకు, జూలై లో క్రేజీ సినిమాల సందడి.. అఖిల్ కి గట్టి పోటీ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved