MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ నటించిన సినిమా..చాలా వరస్ట్, అనరాని మాటలు అనేసి సారీ చెప్పిన హీరోయిన్

లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ నటించిన సినిమా..చాలా వరస్ట్, అనరాని మాటలు అనేసి సారీ చెప్పిన హీరోయిన్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠి గత ఏడాది వివాహం చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్నారు. శ్రీనువైట్ల తెరకెక్కించిన మిస్టర్ మూవీతో తొలిసారి కలుసుకున్నారు. అక్కడే వీరిద్దరి ప్రేమకి బీజం పడింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 15 2024, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠి గత ఏడాది వివాహం చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్నారు. శ్రీనువైట్ల తెరకెక్కించిన మిస్టర్ మూవీతో తొలిసారి కలుసుకున్నారు. అక్కడే వీరిద్దరి ప్రేమకి బీజం పడింది. కొన్నేళ్ల పాటు సైలెంట్ గా ప్రేమించుకున్న ఈ జంట పెద్దలని ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

26

అయితే వీళ్ళిద్దరూ తొలిసారి నటించిన మిస్టర్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా కుర్రాళ్ళ క్రష్ హెబ్బా పటేల్ నటించింది. ఓ ఇంటర్వ్యూలో హెబ్బా పటేల్ ఈ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 

36

తన కెరీర్ లోనే వరస్ట్ మూవీ అంటే మిస్టర్ సినిమానే అని హెబ్బా పటేల్ ఓపెన్ గా కామెంట్స్ చేసింది. డైరెక్టర్ పై పరోక్షంగా సెటైర్లు వేస్తూ.. బహుశా ఆ పాత్రలో నేనే సరిగ్గా నటించలేదేమో.. నా వల్లే సినిమా ఫ్లాప్ అయిందేమో అంటూ కామెంట్స్ చేసింది. ఏది ఏమైనా నా కెరీర్ లో వరస్ట్ మూవీ మిస్టర్ అని తెలిపింది. 

46

అయితే తాజాగా మరో ఇంటర్వ్యూలో తన కామెంట్స్ గురించి మరోసారి రియాక్ట్ అయింది. నిజంగా ఆ చిత్రంలో మీ పాత్ర ఏమాత్రం నచ్చలేదా అని యాంకర్ అడిగారు. శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో నటించాలని ఎవరు కోరుకోరు. కానీ ఆ మూవీ వర్కౌట్ కాలేదు. ఆ కామెంట్స్ కి సారీ కూడా చెప్పాను అని హెబ్బా క్లారిటీ ఇచ్చింది. 

56
Varun Tej

Varun Tej

ఒక చిత్రానికి అంగీకరించి అనవసరంగా చేశాం అని నేనెప్పుడూ అనుకోలేదు. మిస్టర్ మూవీ విషయంలో కూడా అంతే. కాకపోతే ఆ మూవీ డిజాస్టర్ అయింది అని బాధపడ్డట్లు హెబ్బా తెలిపింది. 

66

ప్రస్తుతం హెబ్బా పటేల్.. చైతన్య రావుతో కలసి హనీ మూన్ ఎక్స్ ప్రెస్ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ జూన్ 21న రిలీజ్ కి సిద్ధం అవుతోంది. దీనితో హెబ్బా పటేల్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
2K Kids Heroines: శ్రీలీల నుంచి మమితా బైజు వరకు.. జెంజీ కుర్రాళ్లని ఊపేస్తున్న కొత్త హీరోయిన్లు
Recommended image2
AR Rahman ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన స్టార్‌ హీరోయిన్‌.. అంతా ప్లాన్‌ చేసుకున్నాక హార్ట్ బ్రేక్‌ అయ్యే ట్విస్ట్
Recommended image3
విజయ్, రష్మిక ఇద్దరిలో చదువులో ఎవరు తోపో తెలుసా.? ఇద్దరి విద్యార్హతలు ఇలా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved