MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొండ కోనల్లో రిలాక్స్ అవుతున్న హెబ్బా పటేల్.. రొటీన్ లైఫ్ బోర్ కొట్టినట్టుంది

కొండ కోనల్లో రిలాక్స్ అవుతున్న హెబ్బా పటేల్.. రొటీన్ లైఫ్ బోర్ కొట్టినట్టుంది

ఇండస్ట్రీలో నెట్టుకొస్తోంది హెబ్బా పటేల్.. మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. కెరీర్ కు బ్రేక్ ఇచ్చే సినిమా కోసం ఒపిగ్గా చూస్తోంది. ఆ ప్రెజర్ ను తట్టుకోలేకపోతుందో ఏమో..? కాస్త రొటీన్ లైఫ్ కు బ్రేక్ ఇచ్చి టూర్ ప్లాన్ చేసుకుంది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 23 2022, 08:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కొండకోనల్లో విహరిస్తుంది హెబ్బా పటేల్. మౌంటెన్స్ ను బాగా మిస్ అవుతున్నా అంటూ ఓ పోస్ట్ ను పంచుకుంది.  సహజంగా ప్రకృతి ప్రేమికురాలు అయిన హెబ్బా.. ఆ ప్రకృతి అందంలో కలిసిపోయి.. మురిసిపోతోంది. నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో శేర్ చేసింది బ్యూటీ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యింది హెబ్బా..  యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది.  ఈ చిత్రంలో ఏకంగా బోల్డ్ సీన్లలో పెర్ఫామెన్స్ చేసి ఆడియెన్స్ ను కట్టిపడేసింది. 
 

36

కొంత కాలంగా అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంది హెబ్బా.. సినిమాల్లో తన జోరు తగ్గడంతో.. సోషల్ మీడియాలో జోరు పెంచేసింది.  హాట్ హాట్ ఫోటోస్ తో అదరగొడుతుంది, 
 

46

ఇక పెద్దగా అవకాశాలు రాక హేబా పటేల్ కు చిన్న సినిమాలు దిక్కయ్యాయి. రీసెంట్ గా ఆమె లీడ్ రోల్ చేసిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్  రీసెంట్ గా ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా లో  రిలీజ్ అయ్యింది. ఇక ఈసినిమాకు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్సాన్స్ వస్తోంది. 

56

రిలీజ్ అయిన అతి తక్కువ టైమ్ లోనే కోట్లలో ఫ్యూస్ ను సాధించింది సినిమా. హెబ్బా పెర్పామెన్స్ కు కూడా ఈ సినిమాలో మంచి పేరు వచ్చింది. ఈసినిమాతో మరోసారి లౌమ్ లైన్ లోకి రావాలని చూస్తోంది బ్యూటీ. 

66

 ప్రస్తుతం హేబా పటేల్ నటిస్తున్న సినిమాలు   తెలిసినవాళ్లు, గీత. ఈ సినిమాలు త్వరలో  రిలీజ్ కు ముస్తాబు అవుతున్నాయి.  అటు తమిళంలో కూడా వల్లన్, ఆద్య సినిమాల్లోను ఈ బ్యూటీ నటిస్తోంది.   

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vanda Devullu Review: వంద దేవుళ్ళు మూవీ రివ్యూ.. విజయ్‌ ఆంటోని చేసిన ప్రయోగం ఎలా ఉందంటే?
Recommended image2
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
Recommended image3
Balakrishna: చిరంజీవి, బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్ ఎవరు? కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved