- Home
- Entertainment
- క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న హేబా పటేల.. పొట్టి స్కర్ట్ లో థైస్ షో.. కుమారి అందాల రచ్చకి కుర్రాళ్లు విలవిల
క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న హేబా పటేల.. పొట్టి స్కర్ట్ లో థైస్ షో.. కుమారి అందాల రచ్చకి కుర్రాళ్లు విలవిల
టాలీవుడ్ కుమారి హేబా పటేల్ సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్‌గా ముందుకెళ్తుంది. బోల్డ్ పాత్రలు, డీ గ్లామర్ పాత్రలు చేస్తూ నటిగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఐటెమ్ సాంగ్‌లు చూసేందుకు వెనకాడటం లేదు.

హేబా పటేల్(Hebah Patel) అందాల ఆరబోతలో తనలోని నెక్ట్స్ వర్షన్ చూపిస్తుంది. హేబా 2.0ని ఆవిష్కరిస్తుంది. వరుసగా గ్లామర్‌కి గేట్లు ఎత్తేస్తూ హాట్ షో (Hebah Patel Glamour Photos)చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ నయా ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంది. ఇందులో ఆమె అందాల విందు అదిరిపోయేలా ఉండటం విశేషం.
టాప్ బటన్స్ విప్పేసి క్లీవేజ్ షో చేస్తుంది. మరోవైపు పొట్టి స్కర్ట్ లో థైస్ షో చేసింది. కిల్లింగ్ లుక్స్ లో మతిపోగొడుతుంది. హాట్ ట్రీట్‌తో కుర్రాళ్లకి అందాల విందు చేసింది. ప్రస్తుతం ఆయా ఫోటో లను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకోగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హేబా పటేల్ అందాల ఆరబోతలో గేట్లు ఎత్తేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె గ్లామర్ షోపై దృష్టిపెట్టింది. అంతకు ముందు సినిమాల్లో బోల్డ్ రోల్స్ చేసింది. వరుస విజయాలు అందుకుంది. అయితే కెరీర్ పరంగా వచ్చిన కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. విలక్షణ పాత్రలు చేస్తూ తనేంటో నిరూపించుకుంటుంది.
`అలా ఎలా` చిత్రంతో ఆకట్టుకున్న హేబా పటేల్ `కుమారి 21 ఎఫ్`తో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది. ఒక్కసారిగా అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. `ఈడో రకం ఆడో రకం`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా`, `నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్` చిత్రాలతో విజయాలు అందుకుంది.
కానీ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. `మిస్టర్`, `అంథగాడు`, `ఏంజెల్`, `24 కిసెస్`, `ఒరేయ్ బుజ్జిగా` చిత్రాలన్నీ నిరాశ పరిచాయి. `రెడ్`లో ఐటెమ్ సాంగ్ కూడా చేసింది. `ఓడెల రైల్వే స్టేషన్`లో మళ్లీ కమ్ బ్యాక్ అయ్యింది. ఈసినిమా మంచి విజయాన్ని, ప్రశంసలను అందుకుంది.
`తెలిసినవాళ్లు`, `గీత` చిత్రాల్లో నటిస్తుంది. తమిళంలో `వల్లన్`, `ఆద్య` సినిమాలు చేస్తుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ అవకాశాలు అందుకుంటుంది. రెగ్యూలర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలు కాకుండా నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ని బిల్డ్ చేసుకుంటుంది హేబా.