కష్టపడి ఓడిన సోహైల్...స్టార్స్ గెలుచుకున్న ఆ ముగ్గురు కంటెస్టెంట్స్

First Published 17, Nov 2020, 11:57 PM

హౌస్ ని కమాండో ఇన్స్టిట్యూట్ గా మార్చేశారు బిగ్ బాస్. ఇంటి సభ్యులకు కొన్ని కఠిన పరీక్షలు పెట్టారు. ఈ టాస్క్ లో భాగంగా ట్రంపెట్ మోగినప్పుడు ఇంటి సభ్యులు డ్రిల్ చేయాలని, గన్ సౌండ్ వచ్చినప్పుడు ఇంటిలో దాక్కోవాలని, ఫ్రీజ్ అన్నపుడు ఫ్రీజ్ అవ్వాలని, ఆదేశాలకు అనుగుణంగా ఫార్వర్డ్ వాక్, బ్యాక్వార్డ్ వాక్ చేయాలన్నాడు. అలాగే నేలపై పాకాలని చెప్పాడు.

గేమ్ జరుగుతున్నప్పుడు బజర్ మోగుతుందని, బజర్ మోగినప్పుడు ఎవరైతే గార్డెన్ ఏరియాలో ఉన్న బజర్ ముందుగా ఎవరు తాకుతారో వారికి బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ పూర్తి చేసే అవకాశం దక్కుతుంది అన్నారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పూర్తి చేసిన ఇంటి సభ్యుడికి స్టార్ దక్కుతుందని బిగ్ బాస్ చెప్పారు.

ఒకసారి బజర్ తాకిన కంటెస్టెంట్ కి మరో అవకాశం లేదన్న బిగ్ బాస్, కేవలం మొదటి నలుగురుకి మాత్రమే ఈ అవకాశం ఉందన్నాడు. ఈ టాస్క్ కి కెప్టెన్ గా హౌస్ కెప్టెన్ అఖిల్ ని నియమించాడు. బిగ్ బాస్ చెప్పినట్లు ఇంటి సభ్యులు ఆదేశాల మేరకు నడుచుకున్నారు. నేలపై పాకడం అనేది ఇంటి సభ్యులకు చుక్కలు చూపింది.

ఈ టాస్క్ లో మొదటి బజర్ మోగినప్పుడు, అందరికంటే వేగంగా వెళ్లి సోహైల్ బజర్ తాకాడు. బిగ్ బాస్ నిర్ధేశించిన ఛాలెంజ్ లలో సోహైల్ స్విమ్మింగ్ ఫూల్ ఒక వైపు నుండి మరొక వైపుకు బరువులు తీసుకెళ్లే ఛాలెంజ్ ఎంచుకున్నాడు. ఐదు నిమిషాల సమయంలో ఒక్కొక్క బరువు అటు వైపు తీసుకెళ్లాల్సి ఉండగా, సోహైల్ గట్టిగా ప్రయత్నించాడు. ఐదు నిమిషాలలో ఛాలెంజ్ పూర్తి చేయలేక ఓడిపోయాడు. దీనితో సోహైల్ కి స్టార్ దక్కలేదు.

ఆ తరువాత అందరి కంటే ముందు బజర్ తాకి అఖిల్ బిగ్ బాస్ ఛాలెంజ్ ని పూర్తి చేసే అవకాశం దక్కించుకున్నాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న పోల్ ని కాళ్ళు క్రింద తాకకుండా గట్టిగా పట్టుకునే టాస్క్ అఖిల్ తీసుకోవడం జరిగింది. ఈ టాస్క్ లో అఖిల్ విజేతగా నిలిచి స్టార్ గెలుపొందాడు.

మూడవ అవకాశం అభిజిత్ దక్కించుకున్నాడు. ఉన్న ఛాలెంజ్ లలో పదినిమిషాలు గాలిలో వేలాడే టాస్క్ ని ఎంచుకున్నాడు అభిజిత్. పదినిముషాలు వేలాడుతూ, అభిజీత్ టాస్క్ పూర్తి చేసి స్టార్ ని గెలుచుకున్నాడు. అభిజీత్ గెలిచిన స్టార్ ని హారిక తనకు బహోకరించింది.

చివరిదైన నాలుగవ ఛాలెంజ్ పేస్ చేసే అవకాశం హారిక దక్కించుకుంది. అవినాష్ ఎంతగానో ప్రయత్నించినా బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ పూర్తి చేసే అవకాశం రాలేదు. నాలుగవ ఛాన్స్ కైవసం చేసుకున్న హారిక గార్డెన్ ఏరియాలో ఉన్న టైర్ ని అటు నుండి ఇటు వైపు 15నిమిషాలలో 10 రౌండ్స్ ఫ్లిప్ చేయాలని చెప్పాడు. ఈ టాస్క్ విజయవంతగా పూర్తి చేసిన హారిక స్టార్ గెలుచుకుంది. ఇలా నేటి ఎపిసోడ్ ముగిసింది.