MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెడ్ హాట్ మిర్చీలా యాపిల్ పిల్ల.. నిలువెల్లా ఎరుపెక్కిన సొగసుతో హన్సిక పరువాల మాయ 

రెడ్ హాట్ మిర్చీలా యాపిల్ పిల్ల.. నిలువెల్లా ఎరుపెక్కిన సొగసుతో హన్సిక పరువాల మాయ 

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది.

Sreeharsha Gopagani | Published : Oct 15 2023, 09:38 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది. 

29
Asianet Image

అంతలా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన హన్సిక వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. గత ఏడాది డిసెంబర్ 4న జైపూర్ లో హన్సిక, సోహైల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. టీనేజ్ నుంచి హీరోయిన్ గా అలరిస్తున్న ఈ యాపిల్ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. 

39
Asianet Image

ప్రస్తుతం హన్సిక తన భర్తతో కలసి మ్యారేజ్ రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా హన్సిక గ్లామర్ షోలో తగ్గేదే లే అంటోంది. ప్రస్తుతం హన్సిక భర్తతో ఎంజాయ్ చేస్తూ వెకేషన్స్ లో గడుపుతోంది. 

49
Asianet Image

తాజాగా హన్సిక రెడ్ ట్రెండీ డ్రెస్ లో అదరహో అనిపించే విధంగా ఫోజులు ఇచ్చింది. బాల్కనీలో నిల్చుని ఎరుపెక్కిన సొగసుతో మెరుపులు మెరిపిస్తోంది. 

 

59
Asianet Image

యాపిల్ పిల్ల కవ్వింపు చర్యలకి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె నడుము అందానికి అంతా దాసులు అవుతున్నారు. ఎద అందాలని మాత్రమే దాచిపెట్టేలా ఉన్న బిగుతైన గ్రీన్ టాప్ చూస్తే యువతకు చెమటలు పట్టడం గ్యారెంటీ. 

69
Asianet Image

మత్తుగా చూస్తూ హన్సిక ఇస్తున్న ఫోజులు ఫుల్ కిక్కిచ్చేలా ఉన్నాయి. అంత ఘాటుగా హన్సిక అందాల ఆరబోతకు తెరతీసింది. హన్సిక నడుము చూపిస్తూ యువతని కవ్విస్తోంది. 

79
Asianet Image

అయితే వివాహం తర్వాత హన్సిక ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుండడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. గతంలో మాదిరిగానే పొట్టి బట్టల్లో స్వేచ్ఛగా విహరిస్తోంది అని అంటున్నారు. 

89
Asianet Image

బిజినెస్ పార్ట్నర్ గా సోహైల్ హన్సిక కి పరిచయం అయ్యాడు.  సోహైల్ కంపెనీలో హన్సికకి షేర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. సోహైల్ కి ఆల్రెడీ వివాహం జరిగింది. 

99
Asianet Image

అతడికి ఇది రెండవ వివాహం. సోహైల్ కి 2016లో రింకీ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు.ఆసక్తికర విషయం ఏంటంటే రింకీ, హన్సిక బెస్ట్ ఫ్రెండ్స్. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories