రాజహంసలా హన్సిక.. ఇండియన్ సినిమాలో సరికొత్త ప్రయోగం.. సింగిల్ షాట్‌లోనే..
పాలబుగ్గల సుందరి హన్సిక రాజహంసలా మారిపోయింది. రాజదర్భార్‌లో రాకుమారిలా రెడీ అయి హొయలు పోయింది. కుర్రాళ్ల చూపుతిప్పుకోనివ్వడం లేదు. అంతేకాదు ఓ సరికొత్త ప్రయోగం చేయబోతుంది హన్సిక. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.
19

హన్సిక తాజాగా రాజకుమారిలా ముస్తాబై హొయలు పోతుంది. ఇటీవల పంచుకున్న హన్సిక ఫోటోలు అచ్చు రాజదర్భార్‌లోనూ ప్రిన్సెస్ మాదిరిగానే ఉన్నాయి. అంతగా ఆకట్టుకుంటున్నాయి.

29
ఓ మ్యారేజ్ ఈవెంట్‌లో భాగంగా హన్సిక ఇలా ముస్తాబైంది. సందడి మొత్తం తనదే అనేంతగా రెచ్చిపోయింది. అంతేకాదు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

39
ఇదిలా ఉంటే `మహా` చిత్రంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తున్న హన్సిక ఇప్పుడు తెలుగులో మరో ప్రయోగానికి తెరలేపింది. ఇండియన్ సినిమాల్లోనే ఇప్పటి వరకు రానటువంటి కొత్త తరహాలో సినిమా చేయబోతుంది.

49
`105మినిట్స్` పేరుతో ఒకే క్యారెక్టర్‌తో ఎడిటింగ్ లేకుండా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథ, కథనంతో సింగిల్ షాట్‌లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటిన్యూగా ఈ సినిమాని ఎలాంటి బ్రేకులు లేకుండా చిత్రీకరించబోతున్నారు.

59
రీల్ టైమే, రియల్ టైమ్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇండియన్ స్క్రీన్స్ పై ఇది మొట్టమొదటిసారి చేస్తున్న ప్రయోగం. ఇది హన్సికపై చేయబోతుండటం విశేషం.

69
రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక మోట్వాని ముఖ్య పాత్రలో తెరకెక్కుతుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రంలో హన్సిక మోట్వాని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనపడబోతోందని చిత్ర దర్శకుడు రాజు దుస్సా వివరించారు.

79
ఈ చిత్రం తన కెరీర్ లోనే ఒక మైలురాయి గా నిలిచి పోతుంది అని చిత్ర కథానాయిక హన్సిక మోట్వాని తెలిపారు. సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్ మాట్లాడుతూ ఈ సినిమా మేకింగ్ తనకు ఒక ఛాలెంజ్ అని అన్నారు.

89
ఇలాంటి ఎక్స్ పర్‌మెంటల్ చిత్రాన్ని తన బ్యానర్‌లో నిర్మించడం చాలా సంతోషఃగా ఉందని, ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఏమాత్రం మిస్ కాకుండా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని చిత్ర నిర్మాత బొమ్మక్ శివ తెలిపారు.

99
త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని చిత్ర బృందం తెలిపింది.

Latest Videos