MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Hansika: సర్ ప్రైజ్ చేసిన హన్సిక.. స్లీవ్ లెస్ బ్లౌజ్, శారీలో సిగ్గు మొగ్గలేస్తున్న యాపిల్ బ్యూటీ

Hansika: సర్ ప్రైజ్ చేసిన హన్సిక.. స్లీవ్ లెస్ బ్లౌజ్, శారీలో సిగ్గు మొగ్గలేస్తున్న యాపిల్ బ్యూటీ

డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి వచ్చిన అందాల యాపిల్ పండు హన్సిక. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 09 2022, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి వచ్చిన అందాల యాపిల్ పండు హన్సిక. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది. చాలా కాలం పాటు హన్సిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు.

 

37

అంతలా తన గ్లామర్ తో హన్సిక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హన్సిక తమిళంలో వరుస చిత్రాలు చేస్తోంది. హన్సిక తెలుగులో చివరగా తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటించింది. 

 

47

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక తాజాగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేసింది. తాజాగా స్లీవ్ లెస్ బ్లౌజ్ లో హన్సిక అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. సోఫాలో కూర్చుని సిగ్గు మొగ్గలేస్తున్న అమ్మాయిలా హన్సిక మెస్మరైజ్ చేస్తోంది. 

 

57

చీర కట్టులో హన్సిక కనిపించడం చాలా రేర్. లైట్ పింక్ శారీలో హన్సిక చిరునవ్వులు చిందిస్తూ హృదయాలు కొల్లగొడుతోంది. హన్సిక శారీ పిక్స్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ లాగా ఉన్నాయి. 

 

67

యాపిల్ బ్యూటీ అంటూ అభిమానులు హన్సికని ముద్దుగా పిలుచుకుంటారు. దేశముదురు చిత్రం నుంచే హన్సిక గ్లామర్ షో మొదలు పెట్టింది. 

 

77

హన్సిక నుంచి ఈ ఏడాది దాదాపు అరడజను చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కెరీర్ గడిచే కొద్దీ హన్సిక కమర్షియల్ చిత్రాలు కాకుండా సోలో హీరోయిన్ గా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise Teaser: దసరా మ్యాజిక్ రిపీట్ అవుతుందా? నాని ప్యారడైజ్ టీజర్ ఎలా ఉందంటే?
Recommended image2
OG-Varun Tej: ఓజీతో కొరియన్‌ కనకరాజు పోలికపై వరుణ్‌ తేజ్‌ క్లారిటీ.. అసలు విషయం బయటపెట్టిన మెగా ప్రిన్స్
Recommended image3
Sobhita Dhulipala: పొలిటికల్ కామెంట్స్ తో దుమారం రేపిన శోభితా ధూళిపాళ, అక్కినేని కోడలికి ఇచ్చిపడేస్తున్న నెటిజన్లు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved