MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రెడిషనల్ వేర్ లో హంసా నందిని మైమరపించేలా హొయలు.. ఫెస్టివల్ వైబ్స్, క్రేజీ పిక్స్ వైరల్

ట్రెడిషనల్ వేర్ లో హంసా నందిని మైమరపించేలా హొయలు.. ఫెస్టివల్ వైబ్స్, క్రేజీ పిక్స్ వైరల్

టాలీవుడ్ లో హంసానందిని ఒక ప్రత్యేకమైన బ్యూటీ. ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కీలక పాత్రల్లో నటించింది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో ఆమె గ్లామర్ ని యువత బాగా ఎంజాయ్ చేశారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 19 2023, 09:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ లో హంసానందిని ఒక ప్రత్యేకమైన బ్యూటీ. ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. కీలక పాత్రల్లో నటించింది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో ఆమె గ్లామర్ ని యువత బాగా ఎంజాయ్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే హంసానందిని 2021లో ఆశ్చర్యకరంగా క్యాన్సర్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుని హంసా నందిని గత ఏడాది కోలుకుంది. అయితే క్యాన్సర్ కారణంగా గుండుతో కనిపించింది. చాలా కాలం పాటు ఆమె తన గ్లామర్ లుక్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం హంసా నందిని ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. 

37

మునుపటిలా తన జుట్టు పూర్తి స్థాయిలో వచ్చింది. దీనితో హంసానందిని తన గ్లామర్ లుక్స్ కి పదును పెడుతోంది. అంతే కాదు సినిమా అవకాశాల వేటలో పడింది. ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. 

47

ప్రస్తుతం హంసా నందిని మునుపటిలా తన హాట్ లుక్ తో కుర్రాళ్లని ఉడికించడం మొదలు పెడుతోంది. తాజాగా ఆమె వినాయక చవితి సెలెబ్రేషన్స్ లో లీనమైపోయింది. ట్రెడిషనల్ లుక్స్ యువతని మైమరపించేలా ఫోజులు ఇస్తోంది. 

57

గ్రీన్ శారీ ధరించిన హంసా నందిని తన ఇంట్లో భక్తి శ్రద్దలతో గణేష్ పూజ నిర్వహించింది. ఆ అందమైన దృశ్యాలని అభిమానులతో పంచుకుంది. గ్రీన్ శారీలో హంసా నందిని కనిపిస్తుంటే కుర్రాళ్ళకి తెలియని ఆనందం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

67

నెటిజన్లు కూడా హంసా నందిని తిరిగి కోలుకోవడం, పూర్తి ఎనెర్జిటిక్ గా మారడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హంసా నందిని రియల్ ఫైటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. మీ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాం.. ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. 

77

హంసా నందిని.. అత్తారింటికి దారేది, మిర్చి, లౌక్యం, లెజెండ్ లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపించింది. మంచి ఆఫర్ వస్తే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Dasari: నాగార్జున గౌరవంతో త్యాగం చేస్తే, తెలిసీ తప్పు చేసిన దాసరి.. దెబ్బకి కొడుకు కెరీర్‌ ఔట్‌
Recommended image2
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ మెరిసే చర్మ రహస్యం ఇదే.. రోజూ ఈ సీక్రెట్ డ్రింక్ తాగుతుందట
Recommended image3
Vaishnavi Sony: ఫోక్ సాంగ్స్ తో అదరగొడుతున్న తెలంగాణ పిల్ల, మరో నాగదుర్గ కానుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved