MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గుంటూరు కారం రిజల్ట్ వచ్చేసింది...రాజమౌళి మూవీకి ముందు మహేష్ ఏం చేయబోతున్నాడో తెలుసా?

గుంటూరు కారం రిజల్ట్ వచ్చేసింది...రాజమౌళి మూవీకి ముందు మహేష్ ఏం చేయబోతున్నాడో తెలుసా?

గుంటూరు కారం మూవీ రిజల్ట్ వచ్చేసింది. ఫ్యాన్స్ కి మాత్రమే మూవీ. కమర్షియల్ గా ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి. రాజమౌళితో మూవీ స్టార్ కావడానికి కొంచెం సమయం ఉండగా... మహేష్ ఏం చేయబోతున్నాడో తెలుసా?  

1 Min read
Author : Sambi Reddy
Published : Jan 12 2024, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Mahesh Babu

Mahesh Babu

గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అలరించాయి. మహేష్ బాబు వన్ మాన్ షో చేశారు. మహేష్ ఫైట్స్, డాన్సులు, డైలాగ్స్, మేనరిజమ్స్ కి ఫ్యాన్స్ ఫిదా. అయితే త్రివిక్రమ్ డైరెక్షన్ కి మైనస్ మార్క్స్ పడుతున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కథలో దమ్ము లేదు, కథనంలో పట్టు లేదని తేలిపోయింది. సంక్రాంతి సినిమా కావడంతో వసూళ్లపరంగా జోరు చూపించే అవకాశం లేకపోలేదు. జనవరి 16 వరకు లాంగ్ వీకెండ్ దొరికింది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కూడా పెద్ద మొత్తంలో వసూళ్లు రానున్నాయి. 
 

36

ఇక సినిమా ఫలితం ఏదైనా గుంటూరు కారం నుండి మహేష్ బయటకు వచ్చేశాడు. ఏ ముహూర్తాన సినిమా మొదలుపెట్టారో కానీ, అన్నీ అవాంతరాలే. త్రివిక్రమ్ అసలు స్క్రిప్ట్ లేకుండా మూవీ స్టార్ట్ చేసినట్లు ఉన్నాడు. మధ్యలో పూజా హెగ్డే వెళ్ళిపోయింది. సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నాడు. పలుమార్లు షూటింగ్ వ్ వాయిదా పడింది. 

46

సంక్రాంతి కి ఖచ్చితంగా రావాలని హడావుడిగా పూర్తి చేసి వదిలారు. గుంటూరు కారం జంజాటం నుండి బయట పడ్డ మహేష్ నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నారో తెలుసుకుందా.... ఎప్పటిలాగే ఫస్ట్ ఆయన కుటుంబంతో పాటు కొన్నాళ్ళు విదేశాల్లో రిలాక్స్ అవుతారు. 
 

56
Mahesh Babu

Mahesh Babu


రాజమౌళి మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా సమయం ఉంది. అందుకు మరో ఆరు నెలల కాలం పట్టవచ్చు. ఈ ఖాళీ సమయంలో రాజమౌళి చిత్రంలోని పాత్రకు సిద్ధం కావాలి. తన హీరోలను కండలతో ప్రెజెంట్ చేయడం రాజమౌళికి ఆనవాయితీ. కాబట్టి మహేష్ జిమ్ లో కసరత్తులు చేసే అవకాశం ఉంది. 

66
Mahesh,rajamouli

Mahesh,rajamouli

అలాగే జంగిల్ అడ్వెంచర్ డ్రామా అంటున్నారు. కాబట్టి మహేష్ కొన్ని యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకోవాల్సి ఉందనే వాదన వినిపిస్తోంది. మహేష్ విదేశాల్లో శిక్షణ తీసుకునే అవకాశం కలదు. వీటితో పాటు తన యాడ్స్, వ్యాపారాలు, వ్యాపకాల్లో మునిగితేలనున్నాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kayadu Lohar: స్కూల్ డేస్‌లో వేధింపులు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన హీరోయిన్!
Recommended image2
Samantha Baby Bump: బేబీ బంప్ ఫోటోతో సిక్స్ ప్యాక్‌ కి గుడ్ బై చెప్పిన సమంత.. మళ్లీ రెండేళ్లు బ్రేక్‌
Recommended image3
Anushka: ఇకపై టాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ సమంత.. మా ఇంటి బంగారంతో అనుష్క రికార్డ్‌ బ్రేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved