MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • మార్చిలో ఎంగేజ్ మెంట్,ఏప్రిల్ లో పెళ్లి.. ప్రభాస్ - అనుష్కలపై మళ్లీ మొదలెట్టార్రా బాబు...?

మార్చిలో ఎంగేజ్ మెంట్,ఏప్రిల్ లో పెళ్లి.. ప్రభాస్ - అనుష్కలపై మళ్లీ మొదలెట్టార్రా బాబు...?

ప్రభాస్ - అనుష్కల పెళ్ళికి ముహూర్తం ఖారారుఅయ్యింది. అవును ఈ ఏడాది నెల రోజులు తేడాతో నిశ్చితార్ధం, పెళ్ళి జరగబోతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ఇదే..మరి ఇందులో నిజం ఎంత..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 19 2024, 08:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ప్రభాస్ ‌- అనుష్క ఇద్దరికి 40 ఏళ్లు దాటాయి.. కాని పెళ్ళి ఊసెత్తడం లేదు. పోనీ ఇద్దరు విడిగా చేసుకుంటారా అంటే లేదు.. ఇద్దరు ప్రేమించుకుని ఒకటైపోతారా అంటే అది కూడా లేదు. ఎవరికి వారే ఎమునాతీరే అన్నట్టుగా ఉన్నారు. కాని వీరి పేరు మీద వార్తలు మాత్రం వర్షంలో వరదల్లా వస్తూనే ఉన్నాయి. వర్షం తగ్గిన కొన్నాళ్ళకు వరదలు తగ్గినట్టు.. వార్తలు కూడా ఆగిపోతున్నాయి. తాజాగా మరోసారి వీరి పెళ్ళి గోల మొదలయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ ల దగ్గర నుంచి.. ఆడియన్స్ లో  కోట్లాదిమంది జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసేది ప్రభాస్ పెళ్ళి గురించే..  వెయిట్ చేస్తున్న ప్రభాస్ పెళ్లి న్యూస్ వచ్చేసింది . సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. 

39

ఆరడుగుల అందగాడు పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ అభిమానులతో పాటు స్టార్ సెలబ్రిటీస్ కూడా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్గా ప్రభాస్ పెళ్లి కి సంబంధించిన టాప్ సీక్రెట్ రెబెల్ ఫ్యామిలీ నుంచి లీక్ అయినట్టే వైరల్ గా మారింది.
 

49
Image: Twitter Fan Page

Image: Twitter Fan Page

ఈమార్చ్ లో ఎంగేజ్ మెంట్.. ఆతరువాత వచ్చే నెల ఏప్రెల్ లో ప్రభాస్ - అనుష్కల పెళ్ళి జరగబోతున్నట్టు సోల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తల బాగా వైరల్ అచేస్తున్నారు అభిమానులు. ప్రభాస్ ఓ ఇంటివాడు అయితేచూడాలని కొంతమంది ఫ్యాన్స్ కొరుకుంటుంటే.. మరికొంతమంది మాత్రం.. ప్రభాస్ అనుష్కలను జంటగా చూడాలని కోరకుంటున్నారు. అందకేఇలాంటి వార్తలు వైరల్ చేస్తున్నారు. 

59

ప్రభాస్ - అనుష్కలపై ఈ వార్తలు ఇప్పుడు కొత్తగా వచ్చినవికాదు. వారిద్దరపై గతంనుంచే ఫ్యాన్స్ కన్ను ఉంది. ఇద్దరు మంచి జోడీ అని మిర్చి సినిమానుంచే ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్.. అప్పటి నుంచే వీరిపై  రకరకాల వర్తలు వైరల్ అయ్యాయి. మిర్చ్ సినిమాలో.. ఒక్క చాన్స్ ఇస్తావా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అన్నడైలాగ్ ఎంతో ఫేమస్ అయ్యింది. ఆతరువాత బాహుబలితో వీరి బంధం మరింత బలపడింది.. అని అభిమానులు అభిప్రాయం. 

69
Prabhas – Anushka

Prabhas – Anushka

ఇక వీరు సీక్రేట్ గా పెళ్ళి చేసుకున్నారని కూడా గతంలో ఓ పుకారు బయటకు వచ్చింది. అంతే కాదు.. అమెరికాలో ఉండగానికి ఇల్లుకూడా కొన్నారని రూమర్ గట్టిగా నడిచింది. మొన్నటికి మొన్నవీరిద్దరి పెళ్ళి పోటోలు అంటూ.. గ్రాఫిక్ డిజైన్ చేసిన ఫేక్ ఫిక్స్ వైరల్ అయ్యాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. వీరికి ఓ పాప కూడా పుట్టినట్టు చూపించారు ఆ ఫోటోలలో.
 

79
Prabhas-Anushka-Gopichand

Prabhas-Anushka-Gopichand

ఏది ఏమైనా.. ప్రభాస్ ఫ్యాన్స్ .. అటు  అనుష్క ఫ్యాన్స్ వీరి పెళ్ళి కోసం ఎదరు చూస్తున్నారు. ఇటు ప్రభాస్.. అటుఅనుష్క.. ఇద్దరిలో ఎవరిదైనా పెళ్ళి జరిగితే కాని ఈ రూమర్లకు చెక్ పడదు. ఒక వేళ రూమర్లు నిజం అయ్యి.. ఇద్దరు పెళ్ళిచేసుకుంటే.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతారు డౌట్ లేదు. మరి ఈ వార్తలకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి. 

89

ఇక ప్రస్తుతం ప్రభాస్ దృష్టి అంతా సినిమాల మీదే ఉంది. ఆయన చాలా కాలం తరువాత రీసెంట్ గా సలార్ సినిమాతో భారీ హిట్ ను సాధించాడు. వరుస ఫేయిల్యర్స్ నుంచి బయట పడిన ప్రభాస్.. ఇదే సక్సెస్ జోష్ ను కంటీన్యూ చేయాలి అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ తో కల్కీ సినిమా చేస్తున్నాడు.. మారుతీతో రాజాసాబ్ పట్టాలెక్కింది.. ఇక సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మాత్రం సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. 

99

ఇక అనుష్క కూడా రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. నిశ్శబ్ధం సినిమా తరువాత కెరీర్ లో సైలెంట్ అయిన స్వీటీ.. రీసెంట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అలరించింది. ఈమూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాని అనుష్క మరేసినిమాకు మళ్లీ సైన్ చేయలేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
అనుష్క శెట్టి

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved