MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • స్విమ్మింగ్ ఫూల్ లో హీరోయిన్ సదా... మొదటిసారి బికినీలో అందాలు దాస్తూ చూపిస్తూ కవ్వించిన బ్యూటీ 

స్విమ్మింగ్ ఫూల్ లో హీరోయిన్ సదా... మొదటిసారి బికినీలో అందాలు దాస్తూ చూపిస్తూ కవ్వించిన బ్యూటీ 

హోమ్లీ హీరోయిన్ సదా తెగించారు. పింక్ బికినీ ధరించి స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలాడుతూ కనిపించారు. సదా హొట్నెస్ హద్డులు దాటగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 28 2022, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sadaa

Sadaa

సదా లోని గ్లామర్ యాంగిల్ ఆమె అభిమానులు కొత్తగా తోస్తుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సదా శృతి మించి స్కిన్ షో చేసిన దాఖలాలు లేవు. సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది.  తాజాగా పింక్ బికినీలో స్విమ్మింగ్ ఫూల్ లో దర్శనమిచ్చారు. అయితే అందాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. మొదటిసారి ఆమెను బికినీలో చూడాలన్న కోరిక మాత్రం తీరలేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sadaa

Sadaa


ఇక హీరోయిన్ సదా కెరీర్ పరిశీలిస్తే ఆమెకు మంచి ఆరంభం లభించింది. ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. 2002లో తేజా దర్శకుడిగా తెరకెక్కిన జయం మూవీ సంచలన విజయం సాధించింది. వందల రోజులు థియేటర్స్ లో ఆడిన ఈ మూవీ హీరో నితిన్ కి కూడా డెబ్యూ మూవీ కావడం విశేషం. 
 

37
Sadaa

Sadaa


జయం మూవీ సదాకు యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చింది. దానితో స్టార్స్ పక్కన ఆమెకు ఆఫర్స్ దక్కాయి. నాగ చిత్రంలో ఎన్టీఆర్ తో జతకట్టారు సదా. అలాగే వీరభద్ర మూవీలో బాలయ్యతో జతకట్టారు. ఈ రెండు విజయం సాధించలేదు.విజయాల శాతం తక్కువ కావడంతో సదా కెరీర్ త్వరగా డౌన్ అయ్యింది. స్టార్ లేడీగా ఇండస్ట్రీని ఊపేస్తోంది అనుకుంటే టైరు టూ హీరోలకు పడిపోయారు. అవకాశాలు వస్తున్నా ఆమె రేంజ్ ఆఫర్స్ దక్కలేదు. 

47

జయం తర్వాత సదా కెరీర్ లో అతిపెద్ద హిట్ అపరిచితుడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది.అపరిచితుడు మూవీలో విక్రమ్ కి జంటగా సదా నటించారు. ఈ మూవీలో సదా అగ్రహారం అమ్మాయిగా చాలా పద్ధతి గల పాత్ర చేశారు. అపరిచితుడు రేంజ్ హిట్ సదాకు మరలా పడలేదు. 

57
Sada

Sada


ఇక చంద్రముఖి సినిమా నటించే ఛాన్స్ సదాకు మిస్ అయ్యిందట. డేట్స్ గాడ్జెట్ కాక చంద్రముఖి వదులుకున్నారట. ఆ సమయంలో తాను నటిస్తున్న సినిమా నిర్మాతను ఎంతగా బ్రతిమిలాడినా ఆయన కుదరదు అన్నాడట. చంద్రముఖి ఆఫర్ కోల్పోయినందుకు చాలా బాధపడ్డానని సదా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రజనీకాంత్ కెరీర్ లో చంద్రముఖి అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా రికార్డులకు ఎక్కింది. 
 

67


ఇక హీరోయిన్ గా సదా కెరీర్ దాదాపు ముగిసినట్లే. అయితే ఆమె వదిన, అక్క వంటి పాత్రలు చేయడానికి సిద్ధం అంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నారు. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ చేస్తున్నారు.అలాగే తెలుగు బుల్లితెర షోస్ లో సందడి చేస్తున్నారు. 

77

ఈ మధ్య సదా కొన్ని బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. ఏది ఏమైనా ఆమెకు ఆఫర్స్ దక్కి, సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic 5 Days Collections: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యకి పెద్ద షాక్‌.. దారుణంగా పడిపోయిన ఎపిక్‌ కలెక్షన్లు
Recommended image2
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Recommended image3
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved