MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Entertainment
• సుశాంత్ మృతిపై సినిమా.. బాలీవుడ్‌ ముసుగు తీసేస్తాడట!

సుశాంత్ మృతిపై సినిమా.. బాలీవుడ్‌ ముసుగు తీసేస్తాడట!

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య సృష్టించిన ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ నిర్మాత సుశాంత్ మరణం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ మేరకు ప్రకటన చేసిన సదరు నిర్మాత బాలీవుడ్‌ ముసుగు తీస్తానంటూ గట్టి ప్రకటనే చేశాడు.

1 Min read
Author : Satish Reddy
Published : Jun 19 2020, 04:03 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు కారణం ఇప్పటికీ మిస్టరీనే. అయితే జూన్‌ 14న సుశాంత్ మరణం తరువాత చాలా విషయాలు తెర మీదకు వచ్చాయి. ముఖ్యంగా నెపోటిజం, బాలీవుడ్‌లో కొంత మంది పెద్దల ఆదిపత్యం లాంటి అంశాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తాజాగా సుశాంత్ కథతో సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సుసైడ్‌ ఆర్‌ మర్డర్‌? (ఆత్మహత్య లేక హత్య?) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

38

చిత్ర నిర్మాత శేఖర్‌ గుప్తా నవభారత్‌ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించాడు. ఇండస్ట్రీలో నెలకొన్న మోనోపలిని ప్రశ్నించేందుకే ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా వెల్లడించాడు నిర్మాత శేఖర్‌ గుప్తా.

48

బాలీవుడ్‌ ఇండస్ట్రీలోని సమస్యలను  ఎత్తి చూపటమే తన ఇంటెన్షన్‌ అని చెప్పారు విజయ్‌. అంతేకాదు సినిమాతో సుశాంత్‌కు ఎదురైన అన్ని సమస్యలను ప్రస్థావించనున్నామని వెళ్లడించాడు.

58

`సినిమా ద్వారా బాలీవుడ్‌ను ఎక్స్‌పోజ్ చేయబోతున్నాం. ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధం లేనివారు పరిశ్రమలోకి వస్తే వారికి ఎంత టాలెంట్‌ ఉన్నా ఎదగటం లేదు. అందుకు ఇండస్ట్రీలో ఉన్న మాఫియానే కారణం. ఈ మాఫియాను నేను అంతం చేయాలనుకుంటున్నాను. సుశాంత్ ను ఆత్మహత్య చేసుకునేంతగా వేధించిన పరిస్థితులను కూడా ఎత్తి చూపించనున్నాను` అని తెలిపాడు.

68

కేవలం సుశాంత్ గురించే కాదు ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఇతర హీరోల గురించి కూడా సినిమాలో చూపించబోతున్నామని చెప్పాడు విజయ్‌.

78

అయితే ఈ ఈ సినిమా బయోపిక్‌ కాదు సుశాంత్‌ జీవితం ఆధారంగా కొన్ని సంఘటనల నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అని తెలిపారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌లో ప్రపంచానికి తెలియని సీక్రెట్స్‌ను బయటపెడతానని వెల్లడించాడు నిర్మాత విజయ్.

88

సుశాంత్ మరణం నుంచి ఆయన కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. 15న సుశాంత్ అంత్యక్రియలు పూర్తి కాగా 18న అస్తికలను కుటుంబం సభ్యులు ంగా నదిలో నిమజ్జనం చేశారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved