- Home
- Entertainment
- Raashi Khanna: లోపల బ్రా లేదు ఆపై బటన్స్ తీసేసింది.... రాశి పదునైన పరువాలకు గుండె దడ రావాల్సిందే!
Raashi Khanna: లోపల బ్రా లేదు ఆపై బటన్స్ తీసేసింది.... రాశి పదునైన పరువాలకు గుండె దడ రావాల్సిందే!
రాశి ఖన్నా దర్శక నిర్మాతలకు తన గ్లామర్ తో వల విసురుతుంది. సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. రాశి ఫోటోలు తరచుగా వైరల్ అవుతున్నాయి.

Raashi Khanna
ట్రెండీ సూట్ ధరించిన రాశి బటన్స్ తీసేసింది. లోదుస్తులు కూడా లేని పక్షంలో ఆమె యద అందాలు గుండె దడ తెప్పించాయి. సోషల్ మీడియా షేక్ అవుతుండగా ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.
Raashi Khanna
ఇక సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ తో పాటు డిజిటల్ సిరీస్లలో కూడా రాశి నటిస్తున్నారు. ఆమె నటించిన వెబ్ సిరీస్ ఫార్జి ఫిబ్రవరి 10 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ది ఫ్యామిలీ మాన్ 2 ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ క్రైమ్ సిరీస్ తెరకెక్కించారుఈ సిరీస్లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్ లతో పాటు రాశి ఖన్నా ప్రధాన పాత్ర చేశారు.
Raashi Khanna
ఫార్జీ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తమ సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తూ మరో హిట్ కొట్టారు. ఫార్జీ వాళ్లకు హ్యాట్రిక్ హిట్ అని చెప్పాలి. ఇక రాశి పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఆమె బాలీవుడ్ మేకర్స్ కంట్లో పడ్డారు.
Raashi Khanna
ప్రస్తుతం రాశి చేతిలో ఓ బాలీవుడ్ మూవీ ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు. 2023 జులై 7న యోధ మూవీ విడుదల కానుంది. యోధ సక్సెస్ పై రాశి ఖన్నా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.
Raashi Khanna
ఇక తెలుగులో ఆమె కెరీర్ ముగిసినట్లే. గత ఏడాది రాశి నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమెకు ఆఫర్స్ డోర్స్ మూసుకుపోయాయి. రాశి ఖన్నాను దర్శక నిర్మాతలు కన్సిడర్ చేయడం లేదు. అయితే తెలుగు, తమిళ భాషల్లో కథలు విన్నాను. కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని చెబుతున్నారు.
అయితే కార్తీకి జంటగా రాశి ఖన్నా నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ మంచి విజయం సాధించింది. వరల్డ్ వైడ్ సర్దార్ రూ. 85 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సర్దార్ బ్రేక్ ఈవెంట్ దాటి లాభాలు పంచడం విశేషం. దీంతో సర్దార్ క్లీన్ హిట్ అని చెప్పాలి.
ఊహలు గుసగుసలాడే చిత్రంతో వెలుగులోకి వచ్చిన రాశి.... తొలిప్రేమ, జై లవకుశ, ప్రతిరోజూ పండగే వంటి హిట్ చిత్రాల్లో నటించారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బోల్డ్ రోల్ చేయగా రాశి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. తెలుగులో మరలా పుంజుకునే హిట్ పడలేదు.