- Home
- Entertainment
- Sonal Chauhan: ఎఫ్ 3 బ్యూటీ బర్త్ డే ట్రీట్.. హాట్ ఫోజుల్లో ఒంపు సొంపులు చూపిస్తూ రచ్చ
Sonal Chauhan: ఎఫ్ 3 బ్యూటీ బర్త్ డే ట్రీట్.. హాట్ ఫోజుల్లో ఒంపు సొంపులు చూపిస్తూ రచ్చ
సోనాల్ చౌహాన్ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఇటీవల సోనాల్ చౌహన్ తన 35వ జన్మదిన వేడుకలు జరుపుకుంది.

అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. కానీ అందం విషయంలో సోనాల్ టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కవ కాదు.
35 ఏళ్ల సోనాలీ చౌహాన్ మోడలింగ్ లో రాణించి సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2008లో రైన్ బో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సోనాల్ పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసింది.
బాలయ్య సరసన లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో మెరిసింది ఈ హాట్ బ్యూటీ. అందాల ఆరబోతలో సోనాల్ కు ఎలాంటి హద్దులు ఉండవు. సోనాల్ చౌహన్ తన పర్ఫెక్ట్ ఫిజిక్ తో బికినిలో ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. మతిపోగొట్టేలా ఉండే ఆమె పరువాలు కుర్రాళ్లకు కనుల విందే. అప్పుడప్పుడూ బికినీ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా మరోసారి సోనాల్ చౌహాన్ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఇటీవల సోనాల్ చౌహన్ తన 35వ జన్మదిన వేడుకలు జరుపుకుంది. దీనితో బర్త్ డే సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫొటోస్ ని సోనాల్ చౌహాన్ నెటిజన్లతో పంచుకుంది.
క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ సోనాల్ చౌహాన్ బర్త్ డే పిక్స్ లో మైమరిపిస్తోంది. అలాగే బికినిలో జలకాలాడుతూ ఉన్న ఫొటోస్ కూడా కుర్రాళ్ళకి పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి.
ప్రస్తుతం సోనాల్ చౌహాన్ హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో సోనాల్ నటించిన చివరి చిత్రం బాలయ్య రూలర్. ఈ మూవీ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోనాల్ చౌహన్ ఎఫ్3 లో కీలక పాత్రలో నటిస్తోంది.
సోనాల్ చౌహన్ ఎఫ్3 చిత్రంలో గ్లామర్ ఒలకబోయనుంది. గ్లామర్ రోల్ కోసం అనిల్ రావిపూడి ఆమెని ఎంపిక చేసుకున్నారు. అలాగే అందంతో ఆకట్టుకుంటూ తన రోల్ లో సోనాల్ మెప్పించబోతోంది.