MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • చివరికి నా కూతుర్ని కూడా వదల్లేదు, కన్నీళ్ళు పెట్టుకుంటూ.. రోజా ఎమోషనల్ కామెంట్స్

చివరికి నా కూతుర్ని కూడా వదల్లేదు, కన్నీళ్ళు పెట్టుకుంటూ.. రోజా ఎమోషనల్ కామెంట్స్

ఎదురు పార్టీ వాళ్లపై ఫైర్ అవుతూ.. దడదడలాడించి... ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న యాక్ట్రస్ కమ్ పొలిటీషియన్ రోజా.. ఎమోషనల్ అయ్యారు. తన కూతురి గురించి బాధపడుతూ.. షాకింగ్ విషయాలు వెల్లడించారు.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 27 2022, 07:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ గా.. స్టార్ పొలిటీషియల్ గా.. ఆర్ కే రోజా తన మార్క్ చూపించుకున్నారు. నటిగా విరామం ఇచ్చి ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా మారిన ఆమె.. అటు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటు పొలిటిషియన్ గా పైర్ బ్రాండ్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సినిమాలకు దూరం అయ్యి.. రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉన్నారు రోజా. వైయస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్థస్త్ షోలో జడ్జిగా కోనసాగిన ఈమె.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రూల్ ప్రకారం ఆ షోకి కూడా దూరం అయ్యారు. ఫుల్ టైమ్ పొలిటిషియన్ గా మారారు. 
 

36

ఇక ఈక్రమంలో అటు రాజకీయ పరంగా ఇండస్ట్రీ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఆర్ కే రోజా. సాధారణంగా పొలిటికల్  లైఫ్ లో.. సినిమా లైఫ్ లో సోషల్ మీడియా నుంచి ట్రోల్స్ నుఫేస్ చేయాల్సి వస్తుంది. ఈక్రమంలో తమ ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా ఇవి తప్పవు. ఈక్రమలోనే రోజా కూడా ఇలాంటి బాధను అనుభవించిందట. 
 

46

రోజా కుమార్తె అన్షు మాలిక కూడా ఇలాంటి ట్రోల్స్ ను ఫేస్ చేసిందట. రీసెంట్ గా రోజా ఓ  ఇంటర్వ్యూలో మాట్లాడింది. తన లైఫ్ కు సబంధించిన  చాలా విషయాలు ఆ ఇంటర్వ్యూలో శేర్ చేసుకున్నారు రోజా. మంచి చెడుుల మాట్లాడుకున్నారు. ఈక్రమంలోనే తన ఫ్యామిలీపై చేసిన సోషల్ మీడియా దాడుల గురించి ప్రస్తావణ వచ్చింది. 

56

రోజా మాట్లాడుతూ..  సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తమ కూతురి ఫోటోలను మార్ఫింగ్ చేసి తన గురించి ఆసభ్యకరమైన పోస్టులు చేశారని.. అది చూసి నా కుమార్తె చాలా బాధపడిందని రోజా తెలిపారు. తన కూతురు చాలా సెన్సిటివ్ అని ఇలాంటివి తెలుసుకొని ఇలాంటివన్నీ మనకు అవసరమా అంటూ మొహం మీద తనని ప్రశ్నించింది అని అన్నారు రోజా.
 

66

ఈ సమయంలో తన కూతుర్ని ఎలా ఫేస్ చేయాలో తనకు తెలియలేదన్నారు రోజా. అయితే సెలబ్రిటీలకు ఇలాంటివన్నీ కామన్ గా జరుగుతుంటాయి... అవి పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేమంటూ.. తమపిల్లలకు తామే  అర్థమయ్యేలా సర్థి చెప్పానని అన్నారు రోజా. ఇక రోజా ఎమోషనల్ గా చేసిన ఈకామెంట్స్ ప్రస్తుతంసోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved