MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షూటింగ్స్, ఈవెంట్స్ లేకపోయినా లక్షల్లో సంపాదన... ఇంటి నుండే యాంకర్ సుమ ఎలా సంపాదిస్తున్నారో తెలుసుకోండి!

షూటింగ్స్, ఈవెంట్స్ లేకపోయినా లక్షల్లో సంపాదన... ఇంటి నుండే యాంకర్ సుమ ఎలా సంపాదిస్తున్నారో తెలుసుకోండి!

స్టార్ యాంకర్ సుమ బుల్లితెర మహారాణిగా వెలుగొందుతుంది. యాంకర్ గా సుమ ప్రస్థానం రెండు దశబ్దాలకు పైగా సాగుతుంది. సుమకు పోటీ ఇచ్చిన మరో యాంకర్ లేరంటే అతిశయోక్తి కాదు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 15 2021, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
50ఏళ్ళు దగ్గర పడుతున్నా తనలోని ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. 20ఏళ్ల యువ యాంకర్ మాదిరి స్టేజిపై దుమ్మురేపుతారు. సుమ పంచ్ ల పవర్ కి స్టార్స్ కూడా హడాలిపోవాల్సిందే.

26
తెలుగు టీవీ పరిశ్రమలో హైయెస్ట్ పెయిడ్ యాంకర్ గా సుమ ఉన్నారు. స్టార్ సినిమా వేడుకలకు సుమ ఓన్లీ ఛాయిస్. ఇక బుల్లితెరపై లెక్కలేనన్ని ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా చేశారు సుమ.

36
కాగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో షూటింగ్స్, ఈవెంట్స్ ఆగిపోయాయి. దీనితో సుమ ఆదాయానికి గండి పడింది. వారానికి కనీసం రెండు మూడు సినిమా ఈవెంట్స్ చేసే సుమ ఖాళీగా ఇంటిలో ఉంటున్నారు.

46
భారీ ఫ్యాన్ బేస్ కలిగిన సుమ తన క్రేజ్ తో ఇంటిలో ఉంటూ కూడా సంపాదిస్తున్నారని తెలుస్తుంది. అది కూడా లక్షల్లో. తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బ్రాండ్స్, ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ సుమ లక్షలు సంపాదిస్తున్నారు.

56
ఆమెకు భారీ పాపులారిటీ ఉన్న కారణంగా కొన్ని సంస్థలు తమ ఉత్పత్తులను సుమ ద్వారా ప్రచారం కల్పించుకుంటున్నారు. సుమకు ఖాళీ సమయంలో ఇది ఒక ఆదాయ వనరుగా మారినట్లు సమాచారం.

66
ఇక తాను ఫార్మ్ లో ఉన్నప్పుడే పిల్లల కెరీర్ కూడా సెట్ చేయాలని చూస్తున్నారట సుమ. ముఖ్యంగా కుమారుడిని హీరోగా నిలబెట్టాలనేది ఆమె ఆలోచనగా తెలుస్తుంది. త్వరలో కొడుకును హీరోగా పరిచయం చేయనున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajasekhar: అందుకే నాకు సాయికుమార్ డబ్బింగ్ చెప్తారు.. క్లారిటీ ఇచ్చేసిన రాజశేఖర్
Recommended image2
Raghu Kunche: చక్రి మంచితనమే తనని చంపేసింది.. చివరి రోజుల్లో తన పడ్డ నరకయాతన ఎలా ఉండేదంటే.!
Recommended image3
Dhurandhar 2 Collection: 14వ రోజు కూడా ఆగని వసూళ్లు.. బాలీవుడ్‌లో ధురంధర్ 2 కొత్త రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved