MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫోర్న్ స్టార్ గా మారిన సునీల్ హీరోయిన్

ఫోర్న్ స్టార్ గా మారిన సునీల్ హీరోయిన్

మీకు గుర్తుందా అప్పట్లో సునీల్  హీరోగా వచ్చిన `భీమ‌వ‌రం బుల్లోడు` సినిమా. అందులో హాట్ హాట్ అందాలతో అదరకొట్టిన ఎస్తేర్ నోరా బాగానే పేరు తెచ్చుకుంది. అయితే ఆ సినిమా హిట్ కాకపోవటం పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత వైవాహిక జీవితంలో ప్రవేశించింది. విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఇదిగో మళ్లీ నటన వైపు తిరిగింది. తన కెరీర్ లో మరో మలుపు లాంటి సినిమా చేయబోతోంది. ఆ సినిమా లో పాత్ర గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది. ఆ క్యారక్టర్ పై ఆమె బోలెడు ఆశలు పెట్టుకుంది. ఆ విశేషాలు చూద్దాం. 

2 Min read
Surya Prakash | Asianet News
Published : Jan 14 2021, 12:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఎస్తేర్ త్వరలో వెండితెరపై ఫోర్న్ స్టార్ గా పలకరించనుంది. అదొక ఎరోటిక్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమా తనకు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో గుర్తింపు తెచ్చిపెడుతుందని భావిస్తోంది.

213
హీరోయిన్ టైటిల్ తో రూపొందే ఈ సినిమాని తిరుపతి ఎస్ ఆర్ డైరక్ట్ చేయబోతున్నారు. తెలుగు,తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా ఓ ఫోర్న్ స్టార్ కథగా తెరకెక్కనుంది.

313
కథానుగుణంగా ఈ సినిమాలో కొన్ని హాట్ సీన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే డైరక్టర్ ముందే చెప్పి వాటికి ప్రిపేర్ చేసారట. మరి ఫోర్న్ స్టార్ పాత్ర అంటే ఆ మాత్రం ఎక్సెపెక్ట్ చేస్తారు కదా.

413
ఎస్తేర్ నోరా కెరీర్ విషయానికి వస్తే.. తేజ ద‌ర్శ‌క‌త్వంలో `1000 అబ‌ద్ధాలు` అనే చిత్రంతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైంది. అటుపై `భీమ‌వ‌రం బుల్లోడు`, `గ‌ర‌మ్‌`, `జూలియెల్ -ల‌వ‌ర్ ఆఫ్ ఇడియ‌ట్‌` సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టించింది.

513
ఇటీవ‌లి కాలంలో ఎస్తేర్‌కి ఏమంత పెద్ద‌గా ఆఫ‌ర్లేమీ లేవు. ఆ క్ర‌మంలోనే ఆ మధ్యన ఓ వీడియో ఆల్బ‌మ్‌తో అమ్మ‌డు వెలుగులోకి వ‌చ్చింది. ఇందులో సింగ‌ర్ నోయెల్ తో క‌లిసి ఎగ్జోటిక్ లొకేష‌న్‌లో షూట్‌లో పాల్గొంది. ఆ వీడియో లైవ్‌లోకి రావ‌డంతో యూత్ క్యాచ్ చేసింది.

613
యూట్యూబ్‌లో రిలీజైన ఈ వీడియో యువ‌త‌రానికి బాగానే కిక్కు ఎక్కించింది. `డెస్పాసిటో` పేరుతో రూపొందించిన ఈ వీడియో ఆల్బ‌మ్ లో నోయెల్ అన్ని విధాలా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అంతేకానీ ఆమెకు మాత్రం పేరు తేలేదు.

713
నటి ఎస్తర్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.సింగర్ నోయెల్ హీరోయిన్ ఎస్తేర్‌ను పెళ్లి చేసుకున్నాడు. మంగళూరులో క్రైస్తవ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. కొద్ది రోజులుగు ప్రేమలో ఉన్న వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

813
అప్పట్లో వీరి పెళ్లికి దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, రమ హాజరయ్యారు. పెళ్లి వేడుక‌లో నోయ‌ల్ స్నేహితులు సంద‌డి చేశారు. నటి ఎస్తేర్‌ నోరోన్హా స్వస్థలమైన మంగళూరు (కర్ణాటక)లో వీరి వివాహం జరిగింది.

913
గాయకుడు, ర్యాపర్‌గానే కాకుండా.. నోయెల్‌ మంచి నటుడిగానూ గుర్తింపు పొందాడు. మగధీర, ఈగ, కుమారి 21 ఎఫ్‌, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, హలో గురు ప్రేమ కోసమే, ప్రేమమ్ తదితర సినిమాల్లో స‌పోర్టింగ్ క్యారెక్టర్స్ వేసి మెప్పించాడు. ‘పడి పడి లేచె మనసు’ సినిమాలోనూ నోయెల్ నటించాడు. టీవీ కార్యక్రమాలతోనూ చాలా పాపులారిటీ సంపాదించాడు.

1013
తెలుగుతో పాటు హిందీ, కన్నడ భాషలకు చెందిన పలు సినిమాల్లోనూ ఎస్తేర్ నటించింది. హిందీ, మ‌రాఠీ, తెలుగు, త‌మిళ ప్రాజెక్టుల‌తో బిజీగా అయ్యింది. ఈ జంట కలిసి కొంక‌ణి భాషలో ‘డిస్పెకిటో’ పేరుతో చేసిన క‌వ‌ర్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది.

1113
అయితే ఈ వివాహం ఎంతో కాలం నిలవలేదు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉండి, గతేడాది పెళ్లి చేసుకున్న సింగర్ నోయల్‌, నటి ఎస్తేర్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు తమ తమ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.

1213
”చాలా రోజుల నిశ్శబ్దం తరువాత అధికారికంగా ఎస్తేర్‌తో నాకు విడాకులు అయిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నా. ఈ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పేందుకు కోర్టు తీర్పు కోసం వేచి ఉన్నాం. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలతో విడాకులు తీసుకున్నాము. ఎస్తేర్ నీ కలలు నిజం కావాలని కోరుకుంటున్నా. ఎస్తేర్‌ను గానీ, నా కుటుంబాన్నిగానీ ఈ విషయంలో ఇబ్బంది పెట్టకండి అని అభ్యర్థిస్తున్నా. బాధలో ఉన్నప్పుడు నా పక్కన ఉన్న నా కుటుంబం, స్నేహితులు అందరికీ థ్యాంక్స్‌. దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. కొత్త జీవితానికి ప్రారంభించడానికి ఇది మంచి సమయమని భావిస్తున్నా” అని నోయల్‌ కామెంట్ పెట్టారు.

1313
నటి ఎస్తేర్ కూడా నోయల్‌తో విడాకులు తీసుకున్న విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఆమె వార్తల్లోకి వచ్చింది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Recommended image2
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Recommended image3
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved