- Home
- Entertainment
- చిన్న గౌన్ లో తెలుగమ్మాయి మత్తు పోజులు.. టాప్ యాంగిల్లో పరువాల విందు.. సూర్యడికే మైకం తెప్పిస్తున్న ఈషా రెబ్బా
చిన్న గౌన్ లో తెలుగమ్మాయి మత్తు పోజులు.. టాప్ యాంగిల్లో పరువాల విందు.. సూర్యడికే మైకం తెప్పిస్తున్న ఈషా రెబ్బా
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. ఉదయమే పొట్టి గౌన్ లో అందాల విందు చేస్తోంది. యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనతో ఫిదా అయ్యేలా చేస్తోంది. ఈషా లేటెస్ట్ ఫొటోలు మతిపోగొడుతున్నాయి.

యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా సినిమాల పరంగా కాస్తా వెనకబడినా ఇంటర్నెట్ లో మాత్రం తెగ సందడి చేస్తోంది. అందాల విందుతో ఫ్యాన్ కు ఐఫీస్ట్ కలిగిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో వరుస ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా ట్రెండీ వేర్ లో కనువిందు చేసింది.
తెలుగు బ్యూటీ ఈషారెబ్బా గ్లామర్ పరంగా అభిమానులను ఆకట్టుకుంటోంది. సామాజిక మాధ్యమాల్లో తన గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కి చేస్తోంది. కొన్నాళ్లు గ్లామర్ షోకు కాస్తా దూరంగా ఉన్న ఈషా ఇటీవల డేరింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. తెలుగు హీరోయిన్ తాజా షొటోషూట్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది.
బ్లూ మినీ గౌన్ లో ఈషా గ్లామర్ విందు చేస్తూ ఫొటోషూట్ చేసింది. ఆ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. ఫొటోల్లో ఈషా సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. డస్కీ బ్యూటీ అందాల ప్రదర్శనకు కుర్రకారు మైమరిచిపోతున్నారు. కుర్ర భామా రెచ్చిపోయి ఫొటోలకు పోజులివ్వడంతో ఫిదా అవుతున్నారు.
ఉదయమే సూర్యరష్మి వెలుగుల్లో ఈషా అందం మరింతగా మెరిసిపోతోంది. టాప్ యాంగిల్లో కెమెరాకు పోజులిస్తూ ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తెక్కించే పోజులతో కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగించింది. కవ్వించే అందంతో యువతను చిత్తు చేస్తోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ షోకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.
ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు ఈషారెబ్బా తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తోంది. గ్లామర్ షోకు దూరంగా ఉండే ఈ బ్యూటీ.. హద్దులు చెరిపేస్తూ స్కిన్ షోకు సిద్ధమైంది. ఈ మేరకు తెలుగు హీరోయిన్ చేస్తున్న ఫొటోషూట్లకు కుర్రాళ్ల మతిపోతోందనే చెప్పాలి. ఇటీవల సెక్సీ అవుట్ ఫిట్స్ లో వరుసగా దర్శనమిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
కేరీర్ విషయానికొస్తే ఈషా పదేండ్లకుపైనే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతోంది. అయినా మంచి బ్రేక్ పడటం లేదు. దీంతో స్టార్ హీరోల సినిమాల్లో ఆయా పాత్రలు పోషిస్తూ వస్తోంది. తన వద్దకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. చిన్న పాత్రైనా పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది.
తెలుగు హీరోయిన్లకు ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాకపోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఈషా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. టాలీవుడ్ లో కలిసి రాకపోవడంతో ఇక తమిళ చిత్రాల్లో నటించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు మలయాళంలోనూ మరో మూవీకి ఎంపికైనట్టు తెలుస్తోంది.
సినిమాలతో పాటు ఇటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఈషా చేతిలో ఒక వెబ్ సిరీస్ ఉంది. మరోవైపు యాడ్ షూట్స్ కూడా చేస్తూ కేరీర్ ను ముందుకు తీసుకెళ్తొంది. ఇటీవల నేచరల్ స్టార్ నాని (Nani)తో కలిసి ‘స్ప్రైట్’ యాడ్ షూట్ చేసింది. మున్ముందు మరిన్ని అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.