MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విరహం భరించలేక బుసలు కొడుతున్న సర్పంలా పాకుతున్న ఇషా గుప్తా.. స్కిన్ ఫిట్ డ్రెస్ లో బోల్డ్ షో వైరల్

విరహం భరించలేక బుసలు కొడుతున్న సర్పంలా పాకుతున్న ఇషా గుప్తా.. స్కిన్ ఫిట్ డ్రెస్ లో బోల్డ్ షో వైరల్

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా జోరు సోషల్ మీడియాలో కొనసాగుతోంది. సినిమాల కంటే బోల్డ్ ఫోటోషూట్స్ తోనే ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఇషా గుప్తా చెలరేగిపోతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 30 2022, 07:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా జోరు సోషల్ మీడియాలో కొనసాగుతోంది. సినిమాల కంటే బోల్డ్ ఫోటోషూట్స్ తోనే ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఇషా గుప్తా చెలరేగిపోతోంది. అప్పుడప్పుడూ సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో మెరుస్తోంది ఈ బ్యూటీ. 

27

ఇంస్టాగ్రామ్ లో ఇషా గుప్తా ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి. భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది. ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది. 

37

తన అందాల ఆరబోతపై విమర్శలు విస్తున్నప్పటికీ ఇషా గుప్తా తన పని తాను చేసుకుపోతోంది. బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఇషాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ. 

47

గతంలో ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. తాజాగా ఇషా గుప్తా మరో మైండ్ బ్లోయింగ్ డ్రెస్ లో మెరిసింది. కళ్ళు చెదిరే బ్లాస్టింగ్ అవుట్ ఫిట్ లో ఆమె ఎద సోయగాలు ఆరబోస్తూ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.  

57

ఎప్పటిలాగే ఇషా గుప్తా ఈసారి కూడా బోల్డ్ గా మెరిసింది. యువతని ఆకర్షించడంలో ఇషా గుప్తా స్టయిలే వేరు. స్కిన్ ఫిట్ డ్రెస్ లో బుసలు కొట్టే పాములాగా ఫ్లోర్ పై పాకుతున్నట్లు ఇషా ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. 

67

ఇషా గుప్తా ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడం ఆమెకి కొత్త కాదు. విరహ వేదన భరించలేక కసి కళ్ళతో ఆమె వివిధ భంగిమల్లో వయ్యారాలు ఒలికిస్తోంది. ఈ డ్రెస్ లో ఆమె ని చూస్తుంటే మెలికలు తిరుగుతున్న పాముని తలపించేలా ఉంది. 

77

ఇషా గుప్త నటించిన ఏకైక తెలుగు చిత్రం వీడెవడు. ఈ చిత్రంలో ఇషా.. సచిన్ జోషికి జోడిగా నటించింది. అలాగే రాంచరణ్ 'వినయ విధేయ రామ' చిత్రంలో ఇషా గుప్త ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Hansika Divorce: తప్పుడు రైలు ఎక్కడం కంటే దిగిపోవడమే మంచిది.. విడాకులపై హన్సిక
Recommended image2
జేడీ చక్రవర్తి హీరోగా క్షుద్రపూజల నేపథ్యంలో 'చేతబడి' మూవీ.. టైటిల్ తోనే అంచనాలు పెంచేశారుగా
Recommended image3
Illu Illalu Pillalu:మొన్న ప్రేమ, ఇప్పుడు నర్మద.. ఇల్లు ఇల్లాలు సీరియల్ నుంచి ఔట్, ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved