MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాబోయ్, ఈ అందాలు చూస్తే కుర్రాళ్లు గుండెల్లో కల్లోలమే.. ఆటంబాంబులా ఇషా గుప్తా విస్ఫోటనం 

బాబోయ్, ఈ అందాలు చూస్తే కుర్రాళ్లు గుండెల్లో కల్లోలమే.. ఆటంబాంబులా ఇషా గుప్తా విస్ఫోటనం 

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా సోషల్ మీడియాలో రోజుకొక సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇషా గుప్తా తన బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 19 2023, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా సోషల్ మీడియాలో రోజుకొక సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇషా గుప్తా తన బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.  ఇషా గుప్తా అందాల ఆరబోతలో రెచ్చిపోయినంతగా మరే ఇతర హీరోయిన్లకి సాధ్యం కాదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సోషల్ మీడియా ఇషా గుప్తా ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి. భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది. ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది. 

37

సోషల్ మీడియాలో ఈ అందాల భామ జోరుని అడ్డుకోవడం చాలా కష్టం. ఇన్స్టాగ్రామ్ లో 14 మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న ఇషా తరచుగా శృంగార ఫోజులతో నెటిజన్లకు కనువిందు చేస్తూ ఉంటుంది. 

47

బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఇషాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ. కేవలం బికినిలో మాత్రమే కాదు ట్రెండీ దుస్తుల్లో సైతం సెక్సీగా ఉడికించడం ఈమెకి మాత్రమే సాధ్యం. భారీ అందాలని డీప్ గా ప్రదరిస్తూ రెచ్చిపోతూ ఉంటుంది. 

57

గతంలో ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. మరోసారి మైండ్ బ్లాక్ చేస్తూ తనకి మాత్రమే సాధ్యమైన రీతితో రెచ్చగొట్టే బోల్డ్ ఫోజుల్లో తెగించింది. ఆమె బోల్డ్ ఫొటోస్, ప్రైవేట్ పార్ట్స్ పై కొందరు నెటిజన్లు అసభ్యంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. 

67

ఇషా గుప్తా ఇలా ఎప్పుడు తన సొగసు చూపించినా కుర్రాళ్ళ గుండెల్లో కల్లోలం మొదలు కావలసిందే. ఇషా గుప్తా మైండ్ బ్లోయింగ్ క్లీవేజ్ అందాలు సోషల్ మీడియాలో విస్ఫోటనం మొదలయింది. 

77

అదే విధంగా ఇషా గుప్తా రీసెంట్ గా మ్యూజిక్ వీడియో కూడా చేసింది. ఈ వీడియోలో ఆమె చేసిన రొమాన్స్ ఇప్పటికి వైరల్ అవుతోంది. చీర కట్టి తన కోస్టార్ తో ఇషా అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Birthday: తాప్సి ఇంత క్రేజీ హీరోయిన్ గా ఎలా ఎదిగింది.. 5 కారణాలు ఇవే
Recommended image2
Jason Sanjay: నాన్నని హాలీవుడ్ కి తీసుకెళతా, సీఎం కొడుకులా భావించకండి.. దళపతి విజయ్ కొడుకు జేసన్ కామెంట్స్
Recommended image3
August Movies: ఆగష్టు రిలీజ్‌లు, డేంజర్ జోన్ లో ఉన్న హీరోలు ఇద్దరే.. దారుణమైన ఫ్లాపులకు బ్రేకులు పడతాయా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved