- Home
- Entertainment
- Esha Gupta : ఒంటిపై నూలు పోగు లేకుండా... నిష తెప్పిస్తున్ ఇషా గుప్త టెమ్టింగ్ పిక్స్
Esha Gupta : ఒంటిపై నూలు పోగు లేకుండా... నిష తెప్పిస్తున్ ఇషా గుప్త టెమ్టింగ్ పిక్స్
ఇషా గుప్త.. అందాల గుప్త నిధిగా మారింది. ఇటీవల ఈ నార్త్ బ్యూటీ ఇషా గుప్తా జోరుగా సోషల్ మీడియాలో తన హాట్స్ పిక్స్ తో కుర్రకారుకు చెమలు పట్టిస్తోంది. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లోనే బోల్డ్ గా కనిపిస్తున్న ఈ రోజుల్లో ఇషా సోషల్ మీడియాలోనే హాలివుడ్ రేంజ్ లో బోల్డ్ ఫొటోలతో అందరికీ నిష ఎక్కెస్తిన్నది ఇషా. మతి పోగొట్టుకుంటుంది.

Esha photos
మిగిలిన తారలతో పోల్చితే ఇషా గుప్త వెరీ బోల్డ్ గా తన అందాలను చూపిస్తోంది. సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ చేసిన ఫొటోలను చూసిన ఫ్యాన్స్, కుర్రాలు అబ్బా ఇసా అంటూ పొంగిపోతున్నారు. తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు కన్నుల పండుగ చేస్తోంది ఇషా.
Esha photos
ప్రతి సారీ బోల్డ్ నెస్ ను పెంచుతూ తన అందాలతో ఆకర్షిస్తుందీ ఈ బాలీవుడ్ బ్యూటీ. అయితే ఇటీవల తను కరోనాకు గురై ఇంట్లోనే ట్రీట్ మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సమయంలో తన ఫొటోలను పోస్ట్ చేస్తూ తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ తెలిజేస్తోంది.
Esha Photos
అప్పుడప్పుడూ సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో మెరిసే ఈ బ్యూటీ. తెలుగులో ‘వీడేవాడు’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత 2019లో విడుదలైన ‘వినయ విధేయ రామ’ మూవీలో మెగా హీరో రామ్ చరణ్ తేజ్ తో కలిసి సెక్సీ స్టెప్పులు వేసింది. ‘ఏక్ బార్ ఏక్ బార్’ అంటూ యువతకు హీట్ ఎక్కిచింది. ఆ తర్వాత బాలీవుడ్ లో మరో రెండు సినిమాల్లో కనిపించింది. ఈ ఎడాది బాలీవుడ్ లోనే ‘దేశీ మ్యాజిక్, హేరా పేరి’ మూవీల్లో నట్టిస్తున్నట్టు సమచారం.
Esha Photos
కాగా ఇంస్టాగ్రామ్ లో (Esha Gupta) ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటున్నాయి. దీంతో ఎప్పుడు ఎలాంటి అప్డేట్ ఇస్తుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ మామూలుగా లేదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంటోంది. ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా బోల్డ్ నెస్ తప్పకుండా ఉంటోందని నెటిజెన్లు అంటున్నారు.
Esha Photos
అయితే ఈ సారి ఇషా పోస్ట్ చేసిన ఫొటో మాములుగా లేదు. ఒంటిపై ఒక్క నూలు పోగు కూడా లేకుండా దర్శనమిచ్చింది ఈ బ్యూటీ. ఒక బెడ్ పై తిరిగిపడుకొని, న్యూడ్ గా ఫొటో దిగింది. ఆ ఫొటోను చూసిన పలువురు నెటిజెన్లు కామెంట్లలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Esha Photos
ఒకరు సూపర్ ఫొటో అంటూ కామెంట్ పెడితే, మరొకరు ఇలాంటి ఫొటో ఎలా పోస్ట్ చేశావమ్మ అంటున్నారు. మరికొందరు ఈ ఫొటో ఎవరు దించారో.. గానీ.. అంటూ తమ మనస్సులో ఉన్న మాటను తెలియజేస్తున్నారు. ఏదేమైనా తన అందాలను సోషల్ మీడియాలో విందు చేస్తున్న ఇషా. తన బోల్డ్ నెస్ అందాలతో హవా కొనసాగిస్తోంది.