MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్రా లాంటి బ్లౌజ్.. ఇషా గుప్తా చీరకట్టినా గ్లామర్ బాంబ్ పేలాల్సిందే.. బ్యూటీఫుల్ స్టిల్స్

బ్రా లాంటి బ్లౌజ్.. ఇషా గుప్తా చీరకట్టినా గ్లామర్ బాంబ్ పేలాల్సిందే.. బ్యూటీఫుల్ స్టిల్స్

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఇషా గుప్తా (Esha Gupta)  చీరకట్టులో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ లో మంత్రముగ్ధులను చేస్తోంది. ట్రెడిషనల్ వేర్ లో మెరిసినా గ్లామర్ షోతో మైమరిపిస్తోంది.
 

Sreeharsha Gopagani | Published : Sep 22 2023, 02:11 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతూనే ఉంది బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఇషా గుప్తా. అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపించే ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరకట్టులో మెరిసింది.
 

26
Asianet Image

అప్పుడప్పుడు ట్రెడిషనల్ వేర్ లోనూ దర్శనమిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కట్టిపడేస్తోంది. గ్లామర్ విందులో ఎప్పుడో హద్దుల్ని దాటేసిన ఈ బ్యూటీ చీరకట్టులోనూ మతులు పోగొడుతోంది.
 

36
Asianet Image

సోషల్ మీడియాలో ఇషా ఎప్పుడు యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుసగా గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ రచ్చ చేస్తుంటుంది. తాజాగా తన ప్రాజెక్ట్స్ లోని ఓ మ్యూజిక్ వీడియో  కోసం ఇషా గుప్తా ఇలా మెరిసింది. 
 

46
Asianet Image

స్కై బ్లూ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. గ్లామర్  స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ విందు చేసింది. బ్రా లాంటి బ్లౌజ్ లో ఎద అందాలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. స్టన్నింగ్ స్టిల్స్ తో అదరగొట్టింది.
 

56
Asianet Image

ఇషా గుప్తా ఫొటోస్టిల్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ అందాలను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. మరోవైపు గ్లామర్ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

66
Asianet Image

ఇషా జోరుగా సినిమాలు చేయకపోయినా బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగులోనూ వీడేవాడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించి ఆకట్టుకుంది. స్పెషల్ అపియరెన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆయా చిత్రాల్లో నటిస్తోంది.
 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories