MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పదునెక్కిన ఈషా రెబ్బా అందాలు.. ఇంత హాట్‌గా పోజులిస్తే కుర్రాళ్ల థర్మామీటర్లు పగిలిపోవాల్సిందే!

పదునెక్కిన ఈషా రెబ్బా అందాలు.. ఇంత హాట్‌గా పోజులిస్తే కుర్రాళ్ల థర్మామీటర్లు పగిలిపోవాల్సిందే!

తెలుగు అందం ఈషా రెబ్బా రోజు రోజు మరింత అందంగా, మరింత హాట్‌గా తయారవుతుంది. అన్నం తింటుందా? హాట్‌నెస్‌ని తింటుందా?; అనేట్టుగా ఈ బ్యూటీ అందాలు ఉండటం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : May 26 2023, 10:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఈషా రెబ్బా తాజాగా రెడ్‌ టాప్‌లో ముస్తాబై ఆకట్టుకుంటుంది. జబ్బలపై గౌన్‌ జారుతుండగా తనదైన స్టయిల్‌లో హాట్‌ పోజులిస్తూ ఈషా రెబ్బా దిగిన ఫోటోలు అలరిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసిన ఈ బ్యూటీఫుల్‌ పిక్స్ కుర్రాళ్లని కట్టిపడేస్తున్నాయి. 
 

210

ఇందులో ఈషా రెబ్బా అందం మరింతగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఈషాలో అందం రోజు రోజుకి పెరుగుతుంది. మరింతగా పదునెక్కుతుంది. హాట్‌ నెస్‌ ఓవర్‌ లోడ్‌ అవుతుంది. ఘాటు రేపే అందాలతో ఇంటర్నెట్‌లో బ్లాస్ట్ అయ్యింది ఈషా రెబ్బా. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 

310

ఈషా అంటే హాట్‌నెస్‌కి కేరాఫ్‌. ఆమె అందాల విందు చేస్తే ఆ వేడి తట్టుకోవడం కష్టమే అంటుంటారు కుర్రాళ్లు. ఇప్పుడు ఆమె పంచుకున్న ఫోటోలపై మరింత హాట్‌గా కామెంట్లు చేస్తున్నారు. ఈ వేడికి థర్మామీటర్లు కూడా పగిలిపోవాల్సిందే అంటున్నారు. అంతటి హాట్‌గా ఈషా ఉందని చెబుతున్నారు. 

410

ఈషా రెబ్బా తెలుగులో హీరోయిన్‌గా స్ట్రగుల్‌ అవుతుంది. కెరీర్‌ ప్రారంభంలోనే మంచి ఆఫర్లు అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు రాను రాను మరింతగా అవకాశాలను కోల్పోతుంది. ఆమె దాకా ఆఫర్లు రావడం లేదు. తెలుగు హీరోయిన్‌ కావడమే కారణమా? ఇంకా మరేదైనా రీజనా తెలియదు కానీ ఈషాకి రావాల్సిన ఛాన్స్ లు రావడం లేదు. 
 

510

ప్రస్తుతం ఈ బ్యూటీ సుధీర్‌బాబుతో కలిసి నటిస్తుంది. ఆయన హీరోగా `మామ మశ్చింద్ర` సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో సుధీర్‌ ముడు భిన్న గెటప్స్ లో కనిపిస్తున్నారు. త్రిపాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే లావు గా ఉండే పాత్రకి పెయిర్‌గా ఈషారెబ్బా నటిస్తుంది. 

610

ఇది తప్ప ఈషారెబ్బాకి సినిమా ఆఫర్లు లేవు. ఆమె మంచి అవకాశాల కోసం వేచి చూస్తుంది. అందులో భాగంగానే ఇలా హాట్‌ ఫోటో షూట్లు చేస్తూ మేకర్స్ దృష్టిని ఆకర్షించేప్రయత్నం చేస్తుంది. నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, అందరి కళ్లు తనపై పడేలా జాగ్రత్త పడుతుంది. అదే సమయంలో సోషల్‌ మీడియా ద్వారా అటెన్షన్‌ పెంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ సెక్సీ బ్యూటీ. 
 

710

ఇక ఈషా రెబ్బా లేటెస్ట్ గా ట్రెండీ వేర్‌లో దిగిన ఫోటో షూట్‌ పిక్స్ ని ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ, కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి. 
 

810

ఇక ఈషా రెబ్బా లేటెస్ట్ గా ట్రెండీ వేర్‌లో దిగిన ఫోటో షూట్‌ పిక్స్ ని ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ, కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి. 
 

910

ఇక ఈషా రెబ్బా లేటెస్ట్ గా ట్రెండీ వేర్‌లో దిగిన ఫోటో షూట్‌ పిక్స్ ని ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ, కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి. 
 

1010

ఇక ఈషా రెబ్బా లేటెస్ట్ గా ట్రెండీ వేర్‌లో దిగిన ఫోటో షూట్‌ పిక్స్ ని ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ, కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan Review: డెకాయిట్‌ మూవీకి రామ్‌ చరణ్‌ రివ్యూ.. అంత బాగానే ఉంది, అసలు విషయం వదిలేశాడు
Recommended image2
Chiranjeevi: ఎన్టీరామారావుకి నచ్చిన చిరంజీవి సినిమా ఇదే.. మెగాస్టార్‌కే కాదు, మెగా ఫ్యామిలీకీ చాలా స్పెషల్‌
Recommended image3
దళపతి విజయ్ సినిమా లీక్ చేసింది ఎవరోతెలుసా..? ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. సంచలన నిజాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved