EeshaRebba Photos: పొట్టి స్కర్ట్ లో డస్కీ బ్యూటీ అదిరిపోయే పోజులు.. ఈషా రెబ్బా హంటింగ్ లుక్
తెలుగు అందం ఈషా రెబ్బా చాలా రోజుల తర్వాత మెరిసింది. ఆమె గ్లామర్ షోలో కొత్త యాంగిల్స్ ని చూపిస్తుంది. ఒక్కసారిగా ఇంటర్నెట్ అటెన్షన్ తనవైపు తిప్పుకుంది.
ఈషా రెబ్బా డస్కీ అందాలతో ఆకట్టుకుంటూ కొన్నాళ్లపాటు సోషల్ మీడియాని ఊపేసింది. ఇటీవల కాస్త జోరు తగ్గించింది. ఆమె సైలెంట్ అయ్యింది. ఇప్పుడు చాలా గ్యాప్‌తో మెరిసింది.
తాజాగా ఈషా రెబ్బా నయా ఫోటోలతో మరోసారి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఆమె పొట్టి స్కర్ట్ లో మెరిసింది. జబ్బల స్కర్ట్ లో అందరిని ఆకట్టుకుంటుంది. ఓవైపు జబ్బల అందాలను, మరోవైపు థైస్ షోతో కనిపించింది.
సైడ్ యాంగిల్లో సెగలు రేపేలా ఆమె సైడ్ లుక్‌లో అదరగొడుతుంది. డస్కీ అందంతో మరింతగా హీటు పెంచుతుంది. ప్రస్తుతం ఈ డస్కీ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరవ్ అవుతున్నాయి.
ఈషా రెబ్బా గతేడాది వెబ్ సిరీస్‌తో సందడి చేసింది. `దయా` అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రెగ్నెంట్ ఉమెన్‌గా మెరిసింది. అద్బుతమైన యాక్టింగ్‌తో మెప్పించింది. అందరి ప్రశంసలు అందుకుంది.
అలాగే `మాయా బజార్ ఫర్ సేల్` అనే సిరీస్‌లోనూ నటించింది. ఇది యావరేజ్‌గా మెప్పించింది. దీంతోపాటు సుధీర్‌బాబుతో కలిసి `మామా మశ్చింద్రా` అనే మూవీలో నటించింది. ఇది అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
ఇప్పుడు ఓ తమిళ చిత్రంలో నటిస్తుంది ఈషా రెబ్బా. తెలుగులో ఒక్క మూవీ కూడా లేదు. ఈ బ్యూటీ అవకాశాల కోసం గ్లామర్ ట్రీట్ ఇచ్చినా మేకర్స్ పట్టించుకోకపోవడం గమనార్హం. మరి ఇప్పటికైనా అవకాశాలిస్తారో చూడాలి.