MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మిర్రర్ కి హగ్ ఇస్తూ తెలుగు బ్యూటీ బోల్డ్ షో.. బిగుతైన డ్రెస్ లో హాట్ షేపులతో కవ్విస్తున్న ఈషా రెబ్బా

మిర్రర్ కి హగ్ ఇస్తూ తెలుగు బ్యూటీ బోల్డ్ షో.. బిగుతైన డ్రెస్ లో హాట్ షేపులతో కవ్విస్తున్న ఈషా రెబ్బా

ఈషా రెబ్బా పేరు చెప్పగానే చూడచక్కనైన ఆమె రూపం గుర్తుకు వస్తుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 17 2022, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈషా రెబ్బా పేరు చెప్పగానే చూడచక్కనైన ఆమె రూపం గుర్తుకు వస్తుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తెలుగమ్మాయిగా ఈషా రెబ్బా మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు. సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే. 

38

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. 

48

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

58

ఇటీవల జరిగిన సైమా అవార్డ్స్ కోసం ఈషా రెబ్బా అదిరిపోయే అవుట్ ఫిట్ లో మెరిసింది. మెరూన్ కలర్ డ్రెస్ లో ఈషా మునుపెన్నడూ చూడని హాట్ నెస్ తో కవ్విస్తోంది. ఈ డ్రెస్ లో ఈషా చేసిన ఫోటో షూట్ ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతోంది. 

 

68

ఈషా రెబ్బా ఇటీవల కాస్త బొద్దుగా మారినట్లు అనిపిస్తోంది. దీనితో బబ్లీ లుక్ మెరుపులు మెరిపిస్తున్నాయి. టైట్ డ్రెస్ లో తన షేపులు చూపిస్తూ కుర్రాలకి విజువల్ ట్రీట్ ఇస్తోంది ఈ యంగ్ బ్యూటీ. ఈ రేంజ్ లో ఈ ఈషా గ్లామర్ ఒలకబోస్తే కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవడం ఖాయం. 

78

రోజు రోజుకు ఈషా తన హాట్ నెస్ పెంచుతోంది. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి. మిర్రర్ కి హగ్ ఇస్తున్నట్లుగా ఈషా రెబ్బా తన థైస్ అందాలు, బ్యాక్ సొగసు చూపిస్తున్న విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈషా రెబ్బా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

88

తెలుగులో ఈషా రెబ్బా డస్కీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. హద్దులో ఉంటూనే అవసరమైనప్పుడు గ్లామర్ ఒలక బోస్తోంది. ఈషా హాట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movie: ఓటీటీలోకి సూపర్‌హిట్‌ ఫ్యామిలీ థ్రిల్లర్‌.. ఒక్క కేసు చుట్టూ మూడు సినిమాలు
Recommended image2
Best Villain Roles: విలన్ల వల్లే హిట్ అయిన టాప్ 5 మూవీస్.. లిస్ట్ లో మహేష్, నాని, నితిన్, రాంచరణ్ సినిమాలు
Recommended image3
Jailer 2: షారుఖ్‌కు బదులు మరో స్టార్ హీరో? జైలర్ 2లో మాస్ క్యామియోతో అభిమానులకు పూనకాలే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved