MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో మ‌రోసారి చిక్కుల్లో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, బాలీవుడ్ బ్యూటీకి ఈడీ సమన్లు

200 కోట్ల మనీలాండరింగ్ కేసులో మ‌రోసారి చిక్కుల్లో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, బాలీవుడ్ బ్యూటీకి ఈడీ సమన్లు

మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ కు మరోసారి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలుమార్లు కోర్టు మెట్లు తొక్కిన ఈ బాలీవుడ్ బ్యూటీ కి మారోసారి నోటీసుుల వచ్చినట్టు తెలుస్తోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 10 2024, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సినిమాలకంటే ఎక్కువగా పర్సనల్ లైఫ్ లోనే కాంట్రవర్సి అవుతోంది. వరుసగా వార్తల్లో నిలుస్తోంది. మరీ ముఖ్యంగా మనీలాండరింగ్ కేసు ఆమెకు నిద్రలేకుండా చేస్తోంది. ఆర్ధిక నేర‌గాడు సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ స్నేహం వివాదాస్ప‌ద‌మైంది. సుకేష్‌కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) టార్గెట్‌గా మిగిలిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇప్పటికే పలు మార్లు ఈ కేసులో నోటీసులు అందుకున్న జాక్వెలిన్ కు.. తాజాగా ఈ కేసులో  ఈడీ మళ్లీ సమన్లు ​​పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేర‌కు జాక్వెలిన్‌ను ఈడీ మరోసారి విచారించనున్నట్లు తెలుస్తుంది. గతంలో గ్యాంగ్‌స్టర్‌ సుకేశ్‌ చంద్రశేఖర్‌కు సంబంధించి 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో కోర్టు విచారణకు హాజరయ్యింది బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్. మనీలాండరింగ్‌ కేసులో పటియాల హౌస్‌ కోర్టు దగ్గర హడావిడి చేసింది జాక్వెలిన్. ఆతరువాత విచారణ నెమ్మదిగా సాగడంతో ఆమె తన పని తాను చేసుకుంటూ ఉంది. 

36

ఈక్రమంలో రీసెంట్ గా  మనీలాండరింగ్ కేసు ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ బాంబే హైకోర్టు నుంచి  బెయిల్ వచ్చింది. కాని  అతనిపై నమోదైన ఇతర కేసులను దృష్ట్యా ప్రస్తుతానికి అతన్ని జైలులోనే ఉంచారు. సుకేష్ ను తీహార్ జైల్లో ఉంచారు.  ఈ కేసు విష‌య‌ంలో రెండు మూడేళ్లుగా జాక్వెలిన్  ED కార్యాలయం, కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్‌కు సమన్లు ​​పంపినట్లు హిందీ మీడియాలో వార్త హైలెట్ అయ్యింది. 
 

46
Jacqueline Fernandez,

Jacqueline Fernandez,

సుకేష్ నుంచి ఈ హీరోయిన్ కు చాలా సార్లు విలువైనర బహుమతులు అందినట్టు ఈడీ గుర్తించింది. అంతే కాదు వీరిద్దరు కలిసి బాగా క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈ కేసులో ఆమె పాత్రపై పలు ఆరోపణలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ  తనపై వచ్చిన ఆరోపణలను జాక్వెలిన్‌  ఖండించింది 

56

 ఈ కేసులో తనను కావాలని ఇరికించారని అంటోంది. అంతే కాదు తనలైఫ్ ను నాశనం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపణలు చేస్తోంది జాక్వెలిన్. సుకేశ్ హోంశాఖలో అధికారిగా పరిచయం చేసుకుని.. తనను తప్పుదారి పట్టించాడని తెలిపింది.

66

జైలులో ఉండి కూడా తనతో ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడే వాడని, కానీ జైల్లో విషయాన్ని మాత్రం తనకు తెలియనివ్వలేదని వెల్లడించింది. ఈ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అంటోంది బాలీవుడ్ వ్యూటీ. ఇక ఈ కేసులో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా ఇరుక్కుని ఉన్నారు...   

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved