డస్కీ బ్యూటీస్‌ పూజా, నివేతా థామస్‌, ఐశ్వర్యా రాజేష్‌, ఈషా రెబ్బా, అపర్ణ..వీరి హవా మామూలుగా లేదుగా!

First Published Apr 30, 2021, 11:32 AM IST

ఇప్పుడు చిత్ర పరిశ్రమలో వైట్‌ బ్యూటీస్‌ మాత్రమే కాదు, డస్కీ బ్యూటీస్‌ హావానే పెరుగుతుంది. పూజా హెగ్డే, ఈషారెబ్బా, నివేతా థామస్‌, ఐశ్వర్యా రాజేష్‌, నివేదా పేతురాజ్‌, అమలా పాల్‌, అపర్ణ బాలమురళీ వంటి కథానాయికలు ఊపేస్తున్నారు.