MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దుల్కర్ సల్మాన్ పెళ్ళి చేసుకోమంటూ.. వెంటపడి టార్చర్ పెట్టిన హీరోయిన్ ఎవరు..?

దుల్కర్ సల్మాన్ పెళ్ళి చేసుకోమంటూ.. వెంటపడి టార్చర్ పెట్టిన హీరోయిన్ ఎవరు..?

సౌత్ ఇండియన్ హ్యాండ్సమ్ హీరోగా దుల్కర్ సల్మన్ కు మంచి పేరు ఉంది. ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ కూడా. అయితే దుల్కర్ ఓ హీరోయిన్ ను  పెళ్ళి చేసుకోమంటూ వెంటపడ్డాడట..? టార్చర్ పెట్టాడట. ఇంతకీ ఎవరా హీరోయిన్..? ఏంటా కథ..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 10 2024, 08:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దుల్కర్ సల్మాన్.. సౌంత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ హీరో. హ్మాండ్సమ్ హీరో.. అవ్వడానికి మలయాళీ హీరో అయినా.. తెలుగు ,తమిళ ఆడియన్స్  దుల్కర్ ను ఓన్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా దుల్కర్ కు సౌత్ లో లేడీ ఫాలోయింగ్ ఎక్కువ.. లేడీ ఫ్యాన్స్ ఈ యంగ్ హీరోను తెగ ప్రేమించేస్తుంటారు. 

అంజలిని ప్రేమించి మోసం చేసిన హీరో ఎవరు..? డిప్రెషన్ నుంచి ఆమె ఎలా బయటపడింది..?
 

25

తెలుగులో డబ్బింగ్ సినిమాలతో బాగా ఫేమస్అయిపోయాడు దుల్కర్.. తరువాత మహానటి మూవీతో మనవాడు అనిపించుకున్నాడు. ఇక రీసెంట్ ఇయర్స్ లో వచ్చిన సీతారామం సినిమాతో.. దుల్కర్ కంప్లీట్ గా టాలీవుడ్ హీరో అయిపోయాడు. ఇక్కడ కూడా అతనికి స్టార్ డమ్ వచ్చేసింది. టాలీవుడ్ లో ఒకప్పుడు అవకాశం కోసం  ఎదురు చూసిన దుల్కర్.. ఆతరువాత అతనికోసమే దర్శకులు క్యూ కట్టేలా తన స్టార్ డమ్ ను తెచ్చుకున్నాడు. 

నాగ చైతన్య కంటే ముందు శోభిత ఎఫైర్ నడిపింది ఎవరితో...? అతనికి ఎందుకు బ్రేకప్ చెప్పింది..? నిజమెంత..?
 

35

అయితే మిస్టర్ పర్పెక్ట్ అని పేరు తెచ్చుకున్న ఈ హీరోకు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. చాలా కామ్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళే దుల్కర్.. ఓ హీరోయిన్ ను పెళ్ళి చేసుకోమంటూ వేధించాడని తెలుసా..? ఈ విషయాన్ని ఆ హీరోయిన్ స్యయంగా వెళ్ళడించడంతో.. దుల్కర్ సల్మాన్ చేసిన పని బయటకు వచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు నిత్యామీనన్.

45

అప్పటికే పెళ్ళై ఓ పాప కూడా ఉన్న దుల్కర్ .. నిత్యామీనన్ ని మళ్ళీ పెళ్లి చేసుకోమని వెంటపడ్డారట. అంత మంచి కుర్రాడు  ఇలా ఎందుకు ఇబ్బంది పెట్టారా అని చాలా మందికి డౌట్ రావచ్చు. కాని ఆయన కావాలని..  నిజంగా నిత్య మీనన్ ని రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంతో అనలేదు.. సరదాగా  నిత్యమీనన్ ని ఆట పట్టించడానికి ఆయన అలా అనేవారట.

55

అయితే ఈ విషయాన్ని నిత్య మీనన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో  వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో నిత్య మీనన్ కి దుల్కర్ సల్మాన్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఆ సందర్భంగా ఆమె అసులు విషయాన్ని వెళ్ళడించింది. దుల్కర్  సల్మాన్ పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతున్నారని..  కలిసిన ప్రతిసారి నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని ఆట పట్టిస్తూ ఉంటాడని ఆమె వెల్లడించింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Treat: విజయ్‌ దేవరకొండ, రష్మిక అభిమానులకు `రణబాలి` ఊహించని ట్రీట్‌.. తెరపై మరోసారి పెళ్లి
Recommended image2
Sangeetha Vijay: విజయ్ కంటే సంగీత ఆస్తి ఎక్కువా? ఆమె వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Recommended image3
Celebrity Weddings: రష్మిక-విజయ్ నుంచి సమంత- రాజ్ వరకు.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన 7 సౌత్ స్టార్ జంటలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved