నయనతార ప్రేమ కథకు వయసు అడ్డు రాలేదు!

First Published 1, Aug 2020, 9:54 AM

లేడీ సూపర్‌ స్టార్ నయనతార తన సినిమాలతోనే తరుచూ తన వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంది. శింబు, ప్రభుదేవాలతో లవ్ బ్రేకప్‌ తరువాత ప్రస్తుతం విఘ్నేష్‌ శివన్‌తో రిలేషన్‌ షిప్‌లోఉంది నయన్‌. అయితే ఈ ఇద్దరికి సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్‌ ఒకటి కోలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ప్రస్తుతం లేడీ సూపర్‌ స్టార్ నయనతార, యంగ్ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు.

నానూమ్‌ రౌడీదాన్‌ సినిమా షూటింగ్ సందర్భంగా ఏర్పడి పరిచయం ప్రేమగా మారింది. దాదాపు 5 ఏళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ ఉంది.

విదేశాల్లో షూటింగ్ సమయంలో కూడా విఘ్నేష్‌ తోడు లేకుండా నయన్‌ ఎటూ వెళ్లేది కాదు. ఈ విషయాలను విఘ్నేష్‌ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తున్నాడు.

చాలా రోజులుగా జంటగా షికార్లు చేస్తున్న ఈ జంట లాక్‌ డౌన్‌ సమయంలో పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా నయన్‌, విఘ్నేష్‌ల వయసుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయం బయటకు వచ్చింది.

వ్యాఖ్యత విఘ్నేష్‌ను మీరు 1984లో జన్మించారా అని అడగ్గా..? విఘ్నేష్‌ కాదు 1985 అని బదులిచ్చాడు. విఘ్నేష్‌ 1985 సెప్టెంబర్‌లో జన్మించాడు.

లేడీ సూపర్‌ స్టార్ నయనతార 1984 నవంబర్ 18న జన్మించింది. అంటే నయనతార విఘ్నేష్‌ శివన్‌ కన్నా 10 నెలలు పెద్దది.

దీంతో వయసు తేడా కూాడా వీరి ప్రేమకు అడ్డు కాలేదని కామెంట్ చేస్తున్నారు.. నయన్‌ విఘ్నేష్‌ల ఫ్యాన్స్‌.

loader