- Home
- Entertainment
- Tollywood Stars Blood group : మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్.. మన స్టార్ హీరోల బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా?
Tollywood Stars Blood group : మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్.. మన స్టార్ హీరోల బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ స్టార్స్ ప్రస్తుతం గ్లోబల్ వైడ్ గా క్రేజ్ దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో మన హీరోల గురించి ప్రతి విషయం ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. తాజాగా వారి బ్లడ్ గ్రూప్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) బ్లడ్ గ్రూప్ ‘బీ పాజిటివ్’గా తెలుస్తోంది. ఇక బన్నీ నెక్ట్స్ ‘పుష్ప2 ది రూల్’తో రాబోతున్నారు.
టాలీవుడ్ డాషింగ్ హీరో అండ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బ్లడ్ గ్రూప్ కూడా ‘బీ పాజిటివ్’ కావడం విశేషం.
యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) బ్లడ్ గ్రూప్ విషయానికొస్తే.. అందరికంటే భిన్నంగా ఉంటుంది. అదే ‘ఏబీ పాజిటివ్’.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) బ్లడ్ గ్రూప్ కూడా ‘ఏబీ పాజిటివ్’ కావడం విశేషం. వీరికి ఎవ్వరు రక్తదానం చేసిన స్వీకరించగలరనే విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) బ్లడ్ గ్రూప్ ‘ఓ పాజిటివ్’ కావడం విశేషం. డార్లింగ్ విశ్వ గ్రహీతగా ఉండటం ఆసక్తికరమైన విషయం.
ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) బ్లడ్ గ్రూప్ కూడా ‘ఓ పాజిటివ్’ కావడం విశేషం. నెక్ట్స్ బాబు ‘ఎస్ఎస్ఎంబీ29’లో నటిస్తున్నారు.
కన్నడ సూపర్ స్టార్, ‘కేజీఎఫ్’ నటుడు యష్ (Yash) బ్లడ్ గ్రూప్ ‘బీ పాజిటివ్’. నెక్ట్స్ ‘యష్19’లో నటిస్తున్నారు. చిత్రాన్ని అప్డేట్స్ రావాల్సి ఉంది.
తమిళ స్టార్ హీరో.. విజయ్ దళపతి (Vijay Thalapathy) బ్లడ్ గ్రూప్ కూడా ‘బీ పాజిటివ్’ కావడం విశేషం. ఇలా స్టార్ హీరోల బ్లడ్ గ్రూప్స్ ఉండటం విశేషం.