MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `బిగ్‌ బాస్‌ తెలుగు 9` కొత్త హోస్ట్ ఎవరో తెలుసా? విజయ్‌ దేవరకొండ కాదు.. అదిరిపోయే ట్విస్ట్

`బిగ్‌ బాస్‌ తెలుగు 9` కొత్త హోస్ట్ ఎవరో తెలుసా? విజయ్‌ దేవరకొండ కాదు.. అదిరిపోయే ట్విస్ట్

Bigg Boss Telugu 9 update : `బిగ్‌ బాస్‌ తెలుగు 9`వ సీజన్‌కి కొత్త హోస్ట్ రాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో అదిరిపోయే ట్విస్ట్ బయటకు వచ్చింది. కొత్త హోస్ట్ విజయ్‌ దేవరకొండ కాదు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 20 2025, 08:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Telugu 9 update, vijay deverakonda

Bigg Boss Telugu 9 update, vijay deverakonda

Bigg Boss Telugu 9 update : `బిగ్‌ బాస్‌ తెలుగు 9` ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని బిగ్‌ బాస్‌ లవర్స్ వెయిట్‌ చేస్తున్నారు. దీనికితోడు `బిగ్‌ బాస్‌ తెలుగు 9`వ సీజన్‌కి సంబంధించి రకరకాల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. షో ఎప్పుడు ప్రారంభం కాబోతుందనేది?

`బిగ్‌ బాస్‌` హోస్ట్ మారుతున్నారనే మరో వార్త ప్రధానంగా వైరల్‌గా మారాయి. మరి వీటిలో నిజం ఏంటి? షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నాగార్జున హోస్ట్ గా నిజంగానే మారుతున్నారా? మారితే కొత్త హోస్ట్ ఎవరు? ఇందులో ట్విస్ట్ ఏంటనేది చూస్తే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Bigg Boss Telugu 9 update

Bigg Boss Telugu 9 update

`బిగ్‌ బాస్‌ తెలుగు 8` షో గత డిసెంబర్‌లో అయిపోయింది. అయితే ఈ సారి త్వరగానే ప్రారంభం కాబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. మేలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు వైరల్‌గా మారాయి.

కానీ నిజం ఏంటంటే ఈ షో రెగ్యూలర్‌ టైమ్‌కే ప్రారంభం కానుందట. అయితే రెగ్యూలర్‌గా సెప్టెంబర్‌లో ప్రారంభిస్తున్నారు. కానీ ఈ సారి ఆగస్ట్ లోనే ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారట. దీనిపై కసరత్తులు జరుగుతున్నాయి. 
 

35
nagarjuna akkineni

nagarjuna akkineni

ఇంకోవైపు హోస్ట్ గా గత ఆరు సీజన్లుగా నాగార్జున చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యాతగా కొన్ని సీజన్లలో సక్సెస్‌ అయ్యారు? కానీ మరికొన్ని సీజన్లలో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ తనని తాను మార్చుకుంటూ, బెటర్‌ చేసుకుంటూ వస్తున్నారు.

ఆరు సీజన్లని తనదైన స్టయిల్‌లో హోస్ట్ గా చేస్తూ మెప్పిస్తున్నారు. కానీ గత సీజన్లలో ఆయన హోస్టింగ్‌ అంతగా ఆకట్టుకునేలా లేదనే టాక్‌ వినిపించింది. కొందరికి బయాస్‌గా ఉంటున్నారనే విమర్శలు వచ్చాయి. 
 

45
Vijay Deverakonda, Nagarjuna, Nani

Vijay Deverakonda, Nagarjuna, Nani

ఈ నేపథ్యంలో `బిగ్‌ బాస్ తెలుగు 9`వ సీజన్‌కి హోస్ట్ ని మారుస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. విజయ్‌ దేవరకొండ బిగ్‌ బాస్‌ హోస్టింగ్‌ చేయబోతున్నారనే చర్చ స్టార్ట్ అయ్యింది.

మరి ఇది నిజమేనా? వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నా విజయ్‌ దేవరకొండ హోస్టింగ్‌ చేస్తాడా? అనేది ప్రశ్న. ఈ క్రమంలో అదిరిపోయే ట్విస్ట్ బయటకు వచ్చింది. కొత్త హోస్ట్ ఎవరో తేలిపోయింది. 

55
Bigg boss telugu 8, nagarjuna

Bigg boss telugu 8, nagarjuna

`బిగ్‌ బాస్‌ తెలుగు 9`వ సీజన్‌కి కూడా నాగార్జుననే హోస్టింగ్‌ చేయబోతున్నారు. విజయ్‌ దేవరకొండ హోస్ట్ అనే వార్తల్లో నిజం లేదు. కనీసం ఆయన్ని అప్రోచ్‌ కూడా కాలేదట. నాగార్జునని తీసేయాలనే ఆలోచన కూడా బిగ్‌ బాస్‌ నిర్వాహకులకు లేదు.

ఈ సీజన్‌ కూడా నాగార్జుననే కొనసాగబోతున్నాడు. పది సీజన్ల వరకు నాగార్జుననే హోస్ట్ గా ఉండబోతున్నారట. ఇది ముందుగానే చేసుకున్న అగ్రిమెంట్‌ అని సమాచారం. ఈ లెక్క హోస్ట్ మారబోతున్నారనే వార్తల్లో నిజం లేదని స్పష్టమవుతుంది. 

read  more: మెగాస్టార్‌ స్థానం కోసం పోటీపడ్డ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా? బాలయ్య, వెంకీ, నాగ్‌ అసలే కాదు.. అదే వాళ్ల మైనస్‌

also read: అల్లు అర్జున్‌కి బిగ్‌ షాక్‌, ఇండియా నెంబర్‌ వన్‌ హీరో అతనే.. తారక్‌, చరణ్‌, మహేష్‌ ల స్థానం ఎక్కడంటే?
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna-ANR: వల్గారిటీ ఎక్కవైందని నాగార్జునకి ఏఎన్నార్‌ వార్నింగ్‌.. తండ్రికే అదిరిపోయే కౌంటర్‌
Recommended image2
Jailer 2 19 Days Box Office: భారీగా పడిపోయిన జైలర్‌ 2 కలెక్షన్లు.. కోలీవుడ్ కి వెయ్యి కోట్లు ఇక కలేనా?
Recommended image3
Ramu Rathod: యూట్యూబ్ ను ఊపు ఊపేసిన రాము రాథోడ్ టాప్ 3 ఫోక్ సాంగ్స్.. 100 కోట్ల వ్యూస్ కు దగ్గరగా ఉన్న పాట ఇదే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved