మా అస్తి అంతా జూదంలో పోయిందంటోన్న అనసూయ.. ఈ హాట్ యాంకర్ ఆస్తుల విలువెంతో తెలుసా?
హాట్ యాంకర్ అనసూయ తమ ఆస్తి మొత్తం జూదంలో పోయిందని వాపోయింది. దీంతో ఎంతో రిచ్‌గా పెరిగిన తాము ఇప్పుడు సాధారణ లైఫ్ గడపాల్సి వస్తుందట. అయితే ఈ సందర్భంగా అనసూయ పర్సనల్ ఆస్తులు విలువ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
17

`జబర్దస్త్` షోతో యాంకర్‌గా పాపులర్ అయిన అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ `థ్యాంక్యూ బ్రదర్` నేడు(మే 7) ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రెగ్నెంట్ ఉమెన్‌గా అదరగొట్టిందనే టాక్ వినిపిస్తుంది.

27
ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తమ ఫ్యామిలీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అనసూయ. తమది చాలా సంపన్న కుటుంబం అని తన తండ్రికి జూదం అలవాటు ఉందని, దీంతో ఆస్తులన్నీ పోగొట్టుకున్నట్టు తెలిపింది.

37
తాము చిన్నప్పుడు చాలా రిచ్‌గానే పెరిగామని, ఈ విషయం ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదని పేర్కొంది. తమకి గుర్రాలుండేవని, వాళ్ల నాన్నకి గుర్రపు రేసులు, జూదాలు ఆడే పిచ్చి ఉండేదని, దీంతో తమ ఆస్తులన్నీ పోయాయని తెలిపింది అనసూయ. తమ సంపాదన మొత్తం కరిగిపోయిందని చెప్పింది.

47
దీంతో తాము చాలా కష్టపడాల్సి వచ్చింది. వాళ్లమ్మ కుట్టు మిషన్ కుట్టి తమని చదివించిందని గతంలో అనసూయ చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాము ఆస్తులు కోల్పోయినా స్వతంత్రంగా ఉండాలని తండ్రి చెప్పేవాడని, తాము ఆటోవాళ్లతో ఎలా మాట్లాడుతున్నామో ఆయన కనిపెట్టేవారని చెప్పింది.

57
ఇదిలా ఉంటే ఈ సందర్భంగా అనసూయ సంపాదించుకున్న ఆస్తులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. `జబర్దస్త్` యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ బాగానే సంపాదించిందట. ఆమె సొంతంగా ఆడి కారుని మెయింటేన్ చేస్తుంది. అలాగే జూబ్లీహిల్స్ లో దాదాపు ఐదు కోట్ల విలువైన ఇళ్లు ఉంది. ప్రస్తుతం అనసూయ ఆదాయం బాగా పెరిగిందని, ఏడాదికి దాదాపు రెండు కోట్లు సంపాదిస్తుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఆస్తులు పది కోట్ల వరకు ఉంటాయని భోగట్టా.

67
అనసూయ `జబర్దస్త్` షోతోపాటు సినిమాలు చేస్తుంది. ఈ కామెడీ షోకి ఒక్కో ఎపిసోడ్‌కి అనసూయ 1.5లక్షలు తీసుకుంటుంది. అలాగే సినిమాలకు కూడా ఒక్క రోజుకి అదే రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట. ఈ లెక్కన ఏడాదికి జబర్దస్త్ నుంచే ఆమె 70లక్షల వరకు అందుకుంటోంది.

77
దీంతోపాటు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సినిమాల ద్వారా మరో కోటీన్నర వరకు సంపాదిస్తుందని టాక్. ఇవన్నీ కలిపితే ఏడాది అనసూయ సంపాదన రెండు కోట్లకుపైనే ఉంటుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇక యాంకర్స్ లో ఈ రేంజ్‌లో సంపాదించేంది అనసూయనే అట. యాంకర్ సుమ అనసూయ కంటే బిజీగా ఉన్నా. ఆమె సినిమాలు చేయడం లేదు. అనసూయకి అది ప్లస్ పాయింట్‌గా మారింది.

Latest Videos