MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘రాధిక’ గ్లామర్ ట్రీట్ అంటే ఇట్లుంటది.. దీపావళికి హాట్ అందాలను పేల్చి.. నెట్టింట మోతమోగిస్తున్న నేహా శెట్టి!

‘రాధిక’ గ్లామర్ ట్రీట్ అంటే ఇట్లుంటది.. దీపావళికి హాట్ అందాలను పేల్చి.. నెట్టింట మోతమోగిస్తున్న నేహా శెట్టి!

‘డీజే టిల్లు’ హీరోయిన్  నేహా శెట్టి (Neha Shetty) దీపావళి సందర్భంగా అభిమానుకు విజువల్ ట్రీట్ అందించింది. ట్రెడిషనల్ వేర్ లోనూ హాట్ ఫొటోషూట్ తో మతిపోగొట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.   

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 24 2022, 06:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దీపావళి పండుగా సందర్భంగా యంగ్ హీరోయిన్ నేహా శెట్టి అందాల విందు చేసింది. అప్పటికే గ్లామర్ తో ఉడికించే ఈ బ్యూటీ ఫెస్టివల్ కావడంతో మరింత డోస్ పెంచి కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చినా అభిమానులకు మాత్రం విజువల్ ట్రీట్ అందించింది యంగ్ హీరోయిన్ నేహా శెట్టి. ఆమె అందాల ఆరబోతకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అయి పోతున్నారు. పండగవేళ గ్లామర్ షోతో కనువిందు చేయడంతో ఖుషీ అవుతున్నారు. 
 

36

లేటెస్ట్ ఫొటోల్లో నేహా శెట్టి గ్లామరస్ గా కనిపించింది. లెహంగా, వోణీ ధరించిన ఈ బ్యూటీ.. స్లీవ్ లెస్ మ్యాచింగ్ బ్లౌజ్ లో టాప్ అందాలను  చూపించింది. ఎద ఎత్తులు, నడుము ఒంపుసొంపులతో కుర్రకారుకు చెమటలు పట్టించింది. మత్తు చూపులతో, మతిపోయే పోజులతో ఇంటర్నెట్ ఫ్యాన్స్ గుండెల్లో గంటలు  మోగించింది.
 

46

ఫెస్టివల్ కు మరింత గ్లామరస్ గా కనిపించింది. ఈరోజు దీపావళి పండుగ కావడంతో తాజాగా ఫొటోషూట్ లో పాల్గొని ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. పిక్స్ షేర్ చేసుకుంటూ అభిమానులందరికీ ‘దీపావళి శుభాకాంక్షలు’ తెలుపుతూ క్యాప్షన్ కూడా పెట్టింది. 
 

56

దీంతో అభిమానులు కూడా నేహా శెట్టికి దీపావళి విషెస్ తెలుపుతున్నారు. అలాగే ఆమె అందాన్ని పొగుడుతూ ఫొటోలకు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ‘అందగత్తె’ అని, ‘కుర్రాళ్ల మనస్సును విరగొట్టె మెషీన్ నువ్వు రాధిక’, ‘గార్జియస్’ అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తుతున్నారు. 

66

యంగ్  హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన ‘డీజే టిల్లు’లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘రాధిక’ పాత్రలో పెర్ఫామెన్స్ ఇరగదీసింది.  ప్రస్తుతం 'బెదురులంక 2012' (Bedurulanka 2012) చిత్రంలో హీరో కార్తికేయ సరసన నటిస్తోంది. లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి  చేసుకున్నట్టు తెలుస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Piracy: HD క్వాలిటీతో పెద్ది పైరసీ.. రిలీజ్ అయిన రెండో రోజే రామ్ చరణ్ టీమ్ కు భారీ షాక్..
Recommended image2
Peddi Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద రాంచరణ్ మూవీ పడిపోయిందా, నిలబడిందా.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేరు
Recommended image3
రైల్లో నుంచి కాలు బయట పెడితే..ఇంకో రైలు తగులుతుందా? ‘ పెద్ది’ లో చూపించింది నిజమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved