MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అతనిపై క్రష్ ఉంది, ఐ లవ్ చైతు అంటూ మజిలీ హీరోయిన్ మంటలు పెట్టే కామెంట్స్.. కానీ

అతనిపై క్రష్ ఉంది, ఐ లవ్ చైతు అంటూ మజిలీ హీరోయిన్ మంటలు పెట్టే కామెంట్స్.. కానీ

మజిలీ చిత్రంలో చైతు ప్రేయసిగా నటించిన యంగ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ తాజాగా హాట్ కామెంట్స్ చేసింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 29 2023, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సమంత, నాగ చైతన్య విడిపోయాక ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరి గురించి రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా నాగ చైతన్య ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ చైతు మాత్రం ఈ రూమర్స్ కి స్పందించడం లేదు. ప్రస్తుతం చైతు వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇదిలా ఉండగా మజిలీ చిత్రంలో చైతు ప్రేయసిగా నటించిన యంగ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ తాజాగా హాట్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ తో ఆకట్టుకునే దివ్యాంశ మజిలీ చిత్రంలో మెప్పించింది. ఈ చిత్రంలో చైతు, దివ్యాంశ కెమిస్ట్రీ బాగా కుదిరింది. 

 

36

అయితే తాజాగా దివ్యాంశ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చైతు గురించి తెలిపింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై దివ్యాంశ స్పందిస్తూ.. ఐ లవ్ చైతు, అతనంటే నాకు ఇష్టం, క్రష్ కూడా ఉంది. కానీ మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అని క్లారిటీ ఇచ్చింది. 

46

అలాగే చైతు వల్ల నాకు ఒక చిత్రంలో ఆఫర్ వచ్చినట్లు జరిగిన ప్రచారం కూడా అవాస్తవం అని కొట్టి పారేసింది. చైతూపై తన ప్రేమని బయట పెట్టిన దివ్యాంశ.. పెళ్లి గిల్లీ లేదు అని తప్పించుకుంది. ఇప్పటికైనా చైతు, దివ్యాంశ గురించి వస్తున్న రూమర్స్ కి బ్రేకులు పడతాయేమో చూడాలి. 

56

ప్రస్తుతం దివ్యాంశ కౌశిక్ సందీప్ కిషన్ 'మైఖేల్' చిత్రంలో నటిస్తోంది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నెమ్మదిగా ఈ మజిలీ బ్యూటీకి టాలీవుడ్ లో ఆఫర్స్ పెరుగుతున్నాయి. 

 

66

ఇదిలా ఉండగా నాగ చైతన్య, మేజర్ బ్యూటీ శోభిత ధూళిపాళ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రేమ వ్యవహారాల గురించి చైతు క్లారిటీ ఇచ్చేవరకు రూమర్స్ ఆగేలా లేవు. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved